ఏపీలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి.. డిసెంబర్ 15 నుంచి క్లాసులు ప్రారంభం.!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల...

ఏపీలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి.. డిసెంబర్ 15 నుంచి క్లాసులు ప్రారంభం.!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 22, 2020 | 1:41 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మొత్తంగా 13,555 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా దివ్యాంగుల కోటాలో 50 మంది, ఎన్సీసీ(NCC) కేటగిరిలో 438 మంది, క్రీడల కోటాలో 249 మంది, ఎక్స్-ఆర్మీ కోటాలో 297 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ నెలాఖరు వరకు ఆప్షన్ల నమోదుకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా, డిసెంబర్ తొలివారంలో విద్యార్ధులకు సీట్లు కేటాయించి.. అదే నెల 15వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!