డేటింగ్ సరే..పెళ్లెప్పుడబ్బాయ్, మనసు ముసుగు ఎప్పుడు తీస్తావ్ !

47 ఏళ్ల ఆంటీతో 35 ఏళ్ల కుర్రాడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.  అవును..మలైకా అరోరాకి 47 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే..కానీ అది పూర్తి నిజం.

డేటింగ్ సరే..పెళ్లెప్పుడబ్బాయ్, మనసు ముసుగు ఎప్పుడు తీస్తావ్ !

47 ఏళ్ల ఆంటీతో 35 ఏళ్ల కుర్రాడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.  అవును..మలైకా అరోరాకి 47 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే..కానీ అది పూర్తి నిజం. ఇలాంటి ప్రేమాయణాలు, డేటింగ్‌లు బాలీవుడ్‌లో కామన్ అన్న విషయం తెలిసిందే. భర్తకు బ్రేకప్‌ చెప్పేసిన తరువాత అర్జున్‌ కపూర్‌‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న మలైకా.. యస్ వియ్‌ ఆర్‌ ఇన్‌ లవ్ అని చెప్పేసింది. ఈ విషయంలో అర్జున్ ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉందట.. సపోర్టివ్వటమే కాదు.. ఏకంగా పెళ్లెప్పుడూ… అని పోరు పెట్టుస్తున్నారట కపూర్ ఫ్యామిలీ మెంబర్స్‌.. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకొని మురిసిపోతున్నాడు ఈ కపూర్ ఫ్యామిలీ క్యూట్‌ బాయ్‌.

ఇన్ని మాటలు చెప్పిన అర్జున్‌ కపూర్‌ అసలు విషయం మాత్రం దాచిపెట్టారు.. పెళ్లి విషయంలో మనసు ఏది చెప్తే అదే చేస్తానంటున్న ఈ యంగ్ హీరో.. ఆ మనసులో మలైకానే ఉన్నారా..? లేదా అన్న విషయాన్ని మాత్రం ఓపెన్ చేయట్లేదు. చూడాలి మరి ఈ క్రేజీ రిలేషన్ ఎక్కడి వరకు వెళుతుందో…!

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్