AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రయాన్-2 ను చూసేందుకు తరలివస్తున్న సందర్శకులు

శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి మరికొద్ది సేపట్లో ప్రయోగించనున్న చంద్రయాన్ -2 ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. సుమారు పదివేల మంది కూర్చొని ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా గ్యాలరీలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఇస్రో అధికారులు. గ్యాలరీ దగగ్ర పెద్ద పెద్ద స్కీృన్లు ఏర్పాటు చేసి.. చంద్రయాన్-2 ప్రయోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2019 | 12:53 AM

Share