KAKINADA MURDER: కాకినాడ కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..

KAKINADA MURDER: కాకినాడలో కార్పొరేటర్ రమేశ్‌పైకి కారు ఎక్కించి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు చిన్నాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12న హత్య చేసిన

KAKINADA MURDER: కాకినాడ కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..
Follow us

|

Updated on: Feb 15, 2021 | 7:47 PM

KAKINADA MURDER: కాకినాడలో కార్పొరేటర్ రమేశ్‌పైకి కారు ఎక్కించి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు చిన్నాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12న హత్య చేసిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ కేసులో పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్యా తలెత్తిన వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్‌ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్‌ అందుకు అంగీకరించ లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్‌ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్‌ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం​ ప్రకారం రమేష్‌పైకి కారు ఎక్కించి అతి కిరాతంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.

John Abraham : షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్‌ హీరో జాన్ అబ్రహం.. రక్తం తుడుచుకుంటున్న వీడియో వైరల్..

Latest Articles
Video: వేగంగా దూసుకొచ్చిన బంతి.. తనను తాను కాపాడుకునే క్రమంలో..

జైలులో రిమాండ్ ఖైదీ హైడ్రామా.. సూపర్ యాక్టింగ్‎తో కంగుతిన్న..

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. కావాల్సిన ఉద్యోగం.. అడిగిన చోట..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మరో గౌరవం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మరో గౌరవం
జాతకంలో కాల సర్ప దోషమా.. ఆర్ధిక ఇబ్బందులా.. నివారణ చర్యలు మీ కోసం

బీన్స్‌ తింటే బోలేడు లాభాలు.. ఆ మందులు వాడాల్సిన అవసరమే ఉండదు..!

డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? కంటి సమస్యలు రాకూడదంటే..

డబ్బుల కోసం ఏ పనైనా చేస్తా.. కానీ అది తప్ప..

డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమా కాదా..? అతనికి ఉన్న అధికారాలివే

ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా

చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు

నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..

హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..

హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!

అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..

ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..

హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.

అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.