జమ్ముకశ్మీర్ లో గ్రనేడ్‌ దాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో తీవ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బారాముల్లాలలో ని సోపోర్ గ్రామంలో మెయిన్ చౌక్ వద్ద పోలీసు ఔట్ పోస్ట్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు మరో పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముందస్తుగా అక్క‌డ […]

జమ్ముకశ్మీర్ లో గ్రనేడ్‌ దాడి..  ముగ్గురు జవాన్లకు గాయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 21, 2019 | 1:42 PM

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో తీవ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బారాముల్లాలలో ని సోపోర్ గ్రామంలో మెయిన్ చౌక్ వద్ద పోలీసు ఔట్ పోస్ట్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు మరో పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముందస్తుగా అక్క‌డ ఇంటర్నెట్ స‌ర్వీసుల‌ను నిలిపేశారు. ఇదిలా ఉంటే పుల్వామా దాడి అనంతరం లోయలో ఏర్పడ్డ కల్లోల పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు ప్రత్యే చర్యలు తీసుకుంటున్నాయి.