ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా.. రీజన్ ఇదే
ఏపీ హైకోర్ట్ ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు. న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ ముగ్గురు రాజీనామా చేశారు. హైకోర్ట్ లో అన్ని కేసులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వస్తుండటంతో

AP High court: ఏపీ హైకోర్ట్ ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు. న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ ముగ్గురు రాజీనామా చేశారు. హైకోర్ట్ లో అన్ని కేసులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు రాజీనామాలను ఏపీ లీగల్ సెక్రటరీ జి. మనోహర్ రెడ్డి ఆమోదించారు. త్వరలో నోటిఫికేషన్ ద్వారా రాజీనామా చేసిన ముగ్గురు స్థానాల్లో మరో ముగ్గురు న్యాయవాదులను ప్రభుత్వ న్యాయవాదులుగా ప్రభుత్వం నియమించనుంది.
Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం