ఆ బాధితురాలికి రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ ఓ తీర్పును వెలువరించింది. సామూహిక అత్యాచార బాధితురాలు బికీస్ బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిందిగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అంతేకాకుండా నియమాలను అనుసరించి ఆశ్రయం కూడా కల్పించాల్సిందిగా పేర్కొంది.