AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు విమాన ప్రమాదంలో ఒక పైలట్ మృతి

బెంగళూరు : బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ ఇండియా -2019 షో రిహార్సల్ లో రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ విమానం పైలట్ మృతిచెందాడు. కాగా ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విమానాలు ఢీ కొన్న ఘటనలో ఒక పైలట్ చనిపోగా.. ఓ పౌరుడికి గాయాలైనట్లు కర్ణాటక డీజీపీ ఎమ్మెన్ రెడ్డి తెలిపారు. విమాన శకలాలు యలహంకలోని ఇస్రో సమీపంలో పడ్డాయి.

బెంగళూరు విమాన ప్రమాదంలో ఒక పైలట్ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:33 PM

Share