తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం

తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2020 | 12:12 AM

Coronavirus In Telangana: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 331 మంది చనిపోయారు. మొత్తం 30,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 12,423 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 913 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 18,192 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.

కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 918 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డిలో 79, ఖమ్మంలో 12, కామారెడ్డిలో 2, వరంగల్ అర్బన్‌లో 34, వరంగల్ రూరల్‌లో 7, కరీంనగర్‌లో 32, జగిత్యాలలో 1, యాదాద్రిలో 2, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 1, మెదక్‌లో 17, మహబూబ్‌నగర్‌లో 8, భద్రాద్రి కొత్తగూడెంలో 23, జయశంకర్ భూపాలపల్లిలో 6, నల్గొండలో 21, రాజన్న సిరిసిల్లలో 8, ఆదిలాబాద్‌లో 1, వికారాబాద్‌లో 5, జనగాంలో 2, నిజామాబాద్‌లో 18, ములుగులో 1, వనపర్తిలో 2, సిద్దిపేటలో 1, సూర్యాపేటలో 10, గద్వాల్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..

విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్
విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్
ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందితో టాలీవుడ్ హీరోయిన్
ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందితో టాలీవుడ్ హీరోయిన్
కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ..
కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు