IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌

ముంబయి ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 4:19 PM

MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్‌ మ్యాచ్‌ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ‌ఈ మ్యాచ్‌ని 20కోట్ల మంది క్రికెట్ ప్రియులు వీక్షించారు. దీన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది సరికొత్త ఫీట్ అని ఆయన పేర్కొన్నారు. ఒక ఓపెనింగ్‌ స్పోర్టింగ్‌ ఈవెంట్‌ని 20 కోట్ల మంది వీక్షించడం ప్రపంచంలోనే ఇది తొలిసారని జై షా తెలిపారు. ఇప్పటివరకు ఏ లీగ్‌లో ఇంతటి ఆదరణ రాలేదని వివరించారు. కాగా ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్  గెలవగా.. దీని‌ ద్వారా ధోని మరో అరుదైన రికార్డును సాధించారు. ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని నిలిచారు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్‌ ధోని కావడం గమనర్హం.

Read More:

కేసీఆర్ కిట్‌ పేరిట మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు

రియాకు మరో షాక్‌.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు