ఐపీఎల్‌లో క్వారంటైన్‌ కలకలం ః బీసీసీఐపై గుర్రుగా ఉన్న కొన్ని ఫ్రాంచైజీలు

రూల్సంటే రూల్సే మరి! ఒకరికో రకంగా మరొకరికి మరో రకంగా ఉండకూడదు.. అలా ఉంటేనే గొడవలొస్తాయి.. ఇప్పుడు ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ఇదే జరుగుతోంది....

ఐపీఎల్‌లో క్వారంటైన్‌ కలకలం ః బీసీసీఐపై గుర్రుగా ఉన్న కొన్ని ఫ్రాంచైజీలు
Follow us

|

Updated on: Sep 22, 2020 | 5:10 PM

రూల్సంటే రూల్సే మరి! ఒకరికో రకంగా మరొకరికి మరో రకంగా ఉండకూడదు.. అలా ఉంటేనే గొడవలొస్తాయి.. ఇప్పుడు ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ఇదే జరుగుతోంది.. కొన్ని ఫ్రాంచైజీలు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుపై పీకల్దాకా కోపంతో ఉన్నాయి.. కారణం కొన్ని జట్లను బీసీసీఐ తెగ ముద్దు చేస్తున్నదట! విదేశాల నుంచి నేరుగా ఎమిరేట్స్‌కు వచ్చే ఆటగాళ్లు నిబంధనల ప్రకారం 36 గంటలపాటు క్వారంటైన్‌లో ఉండాలి కదా! కానీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మాత్రం క్వారంటైన్‌ గడువు ముగియకుండానే ఇద్దరు ఆటగాళ్లు చేరారట! దీనిపై రచ్చ అవుతోంది.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌తో అబుదాబి క్రికెట్‌ స్టేడియంలో తలపడింది.. ముంబాయి జట్టు అబుదాబిలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం.. కాని ఈ మ్యాచ్‌ కోసం ధోనీ టీమ్‌ దుబాయ్‌ నుంచి బస్‌లో రెండు గంటలు ప్రయాణించి అబుదాబికి వచ్చింది.. అదే బస్సులో సామ్‌ కరణ్‌, జోస్‌ హేజిల్‌వుడ్‌లు కూడా ఉన్నారట! మిగతా ఆటగాళ్లతో కలిసి వారు ప్రయాణించడం మిగతా టీమ్‌ ప్లేయర్లకు గుబులు పుట్టిస్తోంది. కారణం ఆ ఇద్దరు ఆటగాళ్లకు క్వారంటైన్‌ పూర్తి కాకపోవడమే! ఈ మధ్యనే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ జరిగింది.. ఆ సిరీస్‌లో రెండు జట్లకు చెందిన 21 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వారి కోసం ఏడు ఫ్రాంచైజీలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఓ విమానంలో దుబాయ్‌కి తీసుకొచ్చాయి.. అలా వచ్చినవారు 36 గంటలపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని బీసీసీఐ చెప్పంది.. మిగతా జట్లలో ఉన్న ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం క్వారంటైన్‌ నిబంధనను పాటిస్తూ రూమ్‌లకే పరిమితమయ్యారు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌లోని ఆ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం గడువు ముగియకముందే తమ టీమ్‌ మెంబర్స్‌తో కలిశారట. అబుదాబి కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు వారి క్వారంటైన్ ముగుస్తుంది. కానీ వారు నాలుగు గంటలు ముందుగానే రిపోర్టు చేశారు. అంటే వారు 36 గంటల క్వారంటైన్‌లో లేనట్టే కదా! ఇదే కొన్ని ఫ్రాంచైజీలకు కోపం తెప్పిస్తున్నది. రెండు గంటల్లో ఏదైనా జరగవచ్చు కదా అని అంటున్నాయి..వారి వల్ల ఇతరులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు