కేసీఆర్ కిట్‌ పేరిట మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్‌లలో గోల్‌మాల్‌ జరిగింది. కేసీఆర్ కిట్ పేరిట గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న డేటా

కేసీఆర్ కిట్‌ పేరిట మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 3:24 PM

KCR Kit Telangana: వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్‌లలో గోల్‌మాల్‌ జరిగింది. కేసీఆర్ కిట్ పేరిట గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ విభాగంలో కొంతకాలం కిందట సతీష్‌ అనే వ్యక్తి చేరాడు. కేసీఆర్ కిట్ రాని గర్భిణుల సమాచారం సేకరించి.. దరఖాస్తు సరిగా లేదని, తనకు తెలిసిన ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేవాడు. ఆ సెంటర్‌ సతీష్‌కి చెందినదే కాగా.. అక్కడకు వచ్చిన ప్రతి గర్భిణి వద్ద కేసీఆర్ కిట్ కోసం దరఖాస్తుకు రూ.1000 తీసుకొని రసీదు ఇచ్చేవాడు.

ఇక ఆ రసీదును ఆసుపత్రిలో తనకు ఇవ్వాలని సూచించేవాడు. ఇలా కిట్లు రాని వందమంది గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా కిట్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆసుపత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.

దీనిపై డీఎం అండ్ హెచ్‌వో స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్‌లలో అవకతవకలు గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశామని అన్నారు. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో అసలు విషయం బయటపడిందని, పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయని స్వరాజ్యలక్ష్మి అన్నారు.

Read More:

రియాకు మరో షాక్‌.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సీనియర్ నటి కన్నుమూత

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..