- Telugu News Photo Gallery Cinema photos Actress Niharika Konidela New Photos viral May 2024 Telugu Heroines Photos
Niharika Konidela: మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఏకైక నటి నిహారిక కొణిదెల. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిహారిక ఆతర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయింది. ఒక మనసు సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది నిహారిక.
Updated on: May 10, 2024 | 10:11 PM

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఏకైక నటి నిహారిక కొణిదెల. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిహారిక ఆతర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అయితే హీరోయిన్ గా నిహారిక ఎక్కువ సినిమాల్లో నటించలేదు.

ఆమె తిరిగి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.

వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఏడాది కూడా కాకుండానే ఈ జంట విడిపోయింది. వీరి విడిపోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.

ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది నిహారిక. ఇదిలా ఉంటే ఈ అమ్మడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..

అయితే ఆమె సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయింది. ఒక మనసు సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది.




