- Telugu News Photo Gallery Cinema photos Heroine Amritha Aiyer new photos with saree in library 09 May 2024 Telugu Heroines Photos
Amritha Aiyer: పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం.. అమృత అయ్యర్ ఫొటోస్.
అమృత అయ్యర్ తెలుగు, తమిళం పలు భాష చిత్రాలలో కనిపించిన ఈ అమ్మడు.. తాజాగా హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పటి నుండో ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న కుర్రాళ్లు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు వినక్కి తిరిగిచూసుకోవాల్సిన పని లేనట్టే.?అట్లీ దర్శకత్వంవచ్చిన విజయ్ దళపతి బిగిల్ సినిమాలో తమిళనాడు ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ పాత్రను పోషించింది. తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగించింది.
Updated on: May 10, 2024 | 10:15 PM

అమృత అయ్యర్ తెలుగు, తమిళం పలు భాష చిత్రాలలో కనిపించిన ఈ అమ్మడు.. తాజాగా హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని నెట్టింట వైరల్ గా మారింది.

ఎప్పటి నుండో ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న కుర్రాళ్లు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు వినక్కి తిరిగిచూసుకోవాల్సిన పని లేనట్టే.?

తమిళనాడులోని చెన్నైకు చెందింది ఈ అందాల ముద్దుగుమ్మ అమృత అయ్యర్. కర్ణాటక, బెంగళూరులో పెరిగింది.

ఆమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసుకొని ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.. ఇక మెల్లిగా ఇండస్ట్రీలో అవకాశాలు సాధించింది.

ఆమె అట్లీ దర్శకత్వంవచ్చిన విజయ్ దళపతి బిగిల్ సినిమాలో తమిళనాడు ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ పాత్రను పోషించింది. తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగించింది.

2021లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్‌లో రామ్ పోతినేని సరసన తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది.

అదే ఏడాది తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది.




