Vijay Devarakonda: దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ విజయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2017లో విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.