Sun Flower: పొద్దు తిరుగుడు పువ్వులో 70కి పైగా జాతులు.. దీనిని శాస్త్రవేత్తలు పువ్వుగా పరిగణించరు.. ఎందుకో తెలుసా..

పొద్దు తిరుగుడు పువ్వు  ఎల్లప్పుడూ సూర్యుని దిశను బట్టి తిరుగుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శాస్త్రవేత్తలు పొద్దు తిరుగుడు పువ్వుని పువ్వుగా పరిగణించరు.  ఇలా ఎందుకు పువ్వుగా పరిగణించరో తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Oct 27, 2022 | 11:45 AM

మీరు గమనిస్తే, పొద్దుతిరుగుడు పువ్వులు శీతాకాలంలో కంటే వేసవిలో మరింత చురుకుగా  ఉంటాయి. దీనికి కారణం సూర్యుడు. సూర్యకాంతి 6-7 గంటల కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పువ్వులు వికసిస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వులు అధిక వేడిలో మరింత వేగంగా వికసిస్తాయి. అంతేకాదు వికసించిన కొన్ని రోజులు అయిన పొద్దుతిరుగుడు పువ్వుల కంటే కొత్తగా వికసించే పువ్వులు సూర్యుని దిశలో ఎక్కువగా కదులుతాయి.

1 / 5
మానవులకు జీవ గడియారం ఉన్నట్లే, పొద్దుతిరుగుడు పువ్వులు కూడా హీలియో ట్రాపిజం అనే ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయని డాక్టర్ కేట్ చెప్పారు. హీలియో ట్రాపిజం వ్యవస్థ సూర్యకిరణాలను గుర్తించి, పుష్పాన్ని సూర్యుడికి ఎదురుగా ఉన్న వైపుకు తిప్పేలా చేస్తుంది.

2 / 5
మీరు పొద్దుతిరుగుడు పువ్వులను చూసి ఉంటారు! సూర్యుడు ఏ దిశలో ఉంటాడో.. ఆ దిశకు తిరిగి పొద్దుతిరుగుడు పువ్వులు ఉంటాయి. సూర్యకిరణాల కోసం   ఎదురు చూస్తూ ఉంటున్నట్లు పువ్వులు కనిపిస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వులు కూడా సూర్యుని దిశతో పాటు తిరుగుతాయి. రోజు ప్రారంభంలో, తూర్పు వైపు  ఉన్న  పువ్వు, రోజు గడిచేకొద్దీ పడమర వైపుకు మారుతుంది. అలాంటి దృశ్యాన్ని మీరు పొద్దుతిరుగుడు పొలంలో చూస్తారు.

3 / 5
సాధారణంగా ప్రజలు పొద్దుతిరుగుడు పువ్వు అంటే వెంటనే పసుపు రంగులో ఉంటుంది అనుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పొద్దు తిరుగుడు పువ్వులో దాదాపు 70 జాతులు ఉన్నాయి. వివిధ పరిమాణాలలో ఉంటాయి. కొన్ని జాతులు తక్కువ పొడవు, మరికొన్ని వివిధ రంగులలో ఉంటాయి. పసుపుతో పాటు, ఎరుపు, నారింజ ,ఊదా రంగుల ప్రొద్దుతిరుగుడు పువ్వులు కూడా ఉన్నాయి.

4 / 5
సూర్యునితో పువ్వుల దిశలో మార్పు వెనుక కారణం హీలియో ట్రాపిజం అనే చర్య. ఈ హీలియో ట్రాపిజం వల్ల ఇలా జరుగుతుందని.. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బోటనీ ఉపాధ్యాయుడు డాక్టర్ కేతే ఉత్తమ్ చెప్పారు. పువ్వు పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించడమే ఫోటోట్రాఫిజమ్ అని  పేర్కొన్నారు. 

5 / 5
Follow us
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..

ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి

వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?

కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి