Milk Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా.? పాలు అస్సలు తాగకండి..

పాలు తాగడం ద్వారా క్యాల్షియం మొదలు ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు కూడా పాలు దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీరోజూ పాలను తీసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పాలు కొందరికి మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా...

Milk Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా.? పాలు అస్సలు తాగకండి..
Milk Side Effects
Follow us

|

Updated on: Dec 03, 2023 | 5:28 PM

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పాల ద్వారా లభిస్తాయి. పాలు తాగడం ద్వారా క్యాల్షియం మొదలు ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు కూడా పాలు దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీరోజూ పాలను తీసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పాలు కొందరికి మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు పాలను తీసుకోకపోవడమే బెస్ట్ అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటంటే..

* శరీరంలో వాపు సమస్య ఉన్న వ్యక్తులు పాల జోలికి అస్సలు వెళ్లకూడదు. పాలలో ఉండే సంతృప్త కొవ్వులు సమస్య మరింత పెరగడానికి కారణంగా మారుతుంది. లిపోపాలిసాకరైడ్స్ అనే ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న సంతృప్త కొవ్వు కారణంగా.. వాపు పెరగడం ప్రారంభమవుతుంది.

* ఇక కాలేయ సమస్యలతో బాధపడే వారు కూడా పాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ లేదా లివర్‌ వాపు ఉన్న వారు పాలను తాగడం మానుకోవాలి. శరీరంలో కొవ్వుపెరగడం వల్ల జీర్ణం కావడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి.

* పీసీఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు పాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాలను ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఆండ్రోజెన్, ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మహిళల్లో అనారోగ్యాలకు దారి తీస్తుంది.

* ఇక అలర్జీ సమస్యలతో బాధ పడే వారు కూడా పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే లాక్టోస్‌ శరీరంలో అలెర్జీని పెంచుతుంది. అలాగే పాలలో ఉండే లాక్టోస్‌ జీర్ణం కాదు. ఇలాంటి వ్యక్తులు పాలు తాగితే.. కడుపు నొప్పి, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!