Smart Phone Users: స్మార్ట్ ఫోన్ ఉపయోగించే విధానాన్ని బట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట..
ఇప్పుడూ స్మార్ట్‌ఫోన్ లేని మనిషి అంటూ లేడు. అన్ని వయస్సుల వాళ్లు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అయితే అందరూ ఒకేలా ఫోన్లు వాడరు. యూజ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మనలో చాలామంది ఫోన్‌లను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. కొందరు ఫోన్లు ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. వ్యక్తులు తమ ఫోన్‌లను ఉపయోగించే వివిధ మార్గాలద్వారా విభిన్న వ్యక్తిత్వాలు ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
