Aliens: ఒకవేళ ఉంటే.. ఇక ఎందుకు చిక్కవు..?.. ఏలియన్స్‌ను ఆకర్షించడానికి నగ్న చిత్రాలు.!

మనిషి ఎన్నో ఏళ్ల నుంచి ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ ఆన్సర్ ఇవ్వలేదు. తాజాగా...

Aliens: ఒకవేళ ఉంటే.. ఇక ఎందుకు చిక్కవు..?.. ఏలియన్స్‌ను ఆకర్షించడానికి నగ్న చిత్రాలు.!
(Image for representation) Aliens
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2022 | 1:37 PM

Viral news: అనంత విశ్వంలో… సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు. అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్‌. అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా… ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. పాలపుంతకు అవతలి వైపుకు కొన్ని ఫోటోలను పంపించేందుకు సైంటిస్టులు రెడీ అయ్యారు. గ్రహాంతర వాసులను ఆకర్షించడానికి  “హలో” అని చేతులు ఊపుతున్న పిక్సెలేటెడ్ ఇలస్ట్రేషన్‌తో కూడిన మనుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్‌ ఒకవేళ ఉండి ఉంటే ఈ చిత్రాలను చూసి బొమ్మల దగ్గరకు వస్తాయని, తద్వారా వాటి ఉనికిని తెలుసుకోవచ్చన్నది పరిశోధకులు వెర్షన్.  ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ (బిఐటిజి) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పనికి పూనుకున్నారు. పిక్సలేటెడ్ ఇలస్ట్రేషన్స్ కాకుండా గురుత్వాకర్షణ, DNA  కలిగిన చిత్రాలను కూడా శాస్త్రవేత్తలు చేర్చారు. బైనరీ-కోడెడ్ సందేశాన్ని గ్రహాంతరవాసులు అర్థం చేసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

Pictures

Source….

Also Read: Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..