AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ ఎందుకు గుండ్రంగా ఉంటుంది..స్క్వేర్ లేదా త్రిభుజాకారం లో ఎందుకు ఉండదు?.. కారణం ఇదే..

వంట గదిలోని సిలిండర్ మాత్రమే కాదు ప్రాణవాయువు అంటే ఆక్షిజన్ సిలండర్లు కూడా గుండ్రంగానే ఉంటాయి. ఎందుకంటే..

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ ఎందుకు గుండ్రంగా ఉంటుంది..స్క్వేర్ లేదా త్రిభుజాకారం లో ఎందుకు ఉండదు?.. కారణం ఇదే..
Lpg Price
Sanjay Kasula
|

Updated on: Sep 30, 2022 | 10:12 AM

Share

పాతకాలంలో కట్టెలు పెట్టి అందులో నిప్పుపెట్టి వంట చేసుకునేవారు. అయితే కాలం వేగంగా మారిపోయింది. రోజు రోజుకు కొత్త టెక్నాలజీ పెరిగిపోతోంది. పొయ్యి పోయి గ్యాస్ స్టవ్ వచ్చింది.. గ్యాస్ నింపిన సిలిండర్ నుంచి గ్యాస్ స్టవ్‌కు చేరుతుంది. ఎల్పీజీ గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ఎలాంటి పొగ లేకుండా హాయిగా వంట చేసుకోవడం మొదలు పెట్టాం. అయితే.. ఈ ఎల్పీజీ సిలిండర్ ఎందుకు గుండ్రంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మా ఈ కథనం ద్వారా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన సమాచారాన్నిమీరు తెలుసుకోవచ్చు..

అందుకే సిలిండర్లు గుండ్రంగా …

గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఉండడం వెనుక చాలా కారణాలున్నాయి. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే.. ఎక్కువ ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా వాయువును కుదించవచ్చు. గుండ్రంగా ఉంటే మరింత ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల లోపల ఉన్న గ్యాస్ నేరుగా ప్రెషర్‌గా బయటకు వస్తుంది. అందుకే సిలిండర్లను గుండ్రగా తయారు చేస్తారు. ఒక మన వంటకు ఉపయోగించే సిలిండర్ మాత్రమే కాదు ప్రాణవాయువు అంటే ఆక్షిజన్ సిలండర్లు కూడా గుండ్రగానే ఉంటాయి. ఇతర ఆకారాల్లో చేసిన వాటిలో గ్యాస్‌ నింపితే అందులో ప్రెషర్ ఒకేరకంగా ఉండదు. అంతే కాదు, సిలిండర్ గుండ్రటి ఆకారం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకురావడానికి.. తీసుకెళ్లడానికి కూడా సహాయపడుతుంది. ఇది కూడా ఓ కారణం. దీని కారణంగా సిలిండర్ ఆకారం గుండ్రంగా ఉంచబడుతుంది.

సిలిండర్‌కు దిగువన రంధ్రాలు ఎందుకు ఉన్నాయి?

మీ వంగదిలోని సిలిండర్‌ను పరిశీలనగా చూడండి దానికి దిగువన చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. అవి ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారు.. లేకుంటే ఏం జరుగుతందని మీరు ప్రశ్నించవర్చు. ప్రాథమికంగా, వారు సిలిండర్ దిగువ భాగంలో గాలి వెంటిలేషన్ కోసం తయారు చేస్తారు. గాలి దిగువ భాగంలో సరైన వెంటిలేషన్ ఉండటం చాలా ముఖ్యం. తద్వారా సిలిండర్ దిగువన తేమ నిలిచిపోదు. తేమ కారణంగా, దిగువ భాగం తుప్పు పట్టడం చాలా సార్లు జరుగుతుంది, దీని కారణంగా సిలిండర్ నుండి గ్యాస్ రావడం ప్రారంభమవుతుంది. దీంతో పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, గాలి కదలిక కోసం సిలిండర్ యొక్క దిగువ భాగంలో రంధ్రాలను కలిగి ఉండటం అవసరం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్