Knowledge: పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు ఆకుపచ్చ పరదాలతో కప్పుతారు.. ఎందుకో తెలుసా..!

Knowledge:పెద్ద పెద్ద భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక పెద్ద పరదాలాంటి వస్త్రంతో కప్పుతారు. ఇలా ఎందుకు చేస్తారో

|

Updated on: Mar 28, 2022 | 12:01 PM

పెద్ద పెద్ద భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక పెద్ద పరదాలాంటి వస్త్రంతో కప్పుతారు. ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..!

1 / 5
కొంతమంది అక్కడ పనిచేస్తున్న కూలీల దృష్టి పనిమీదనే ఉండటానికి ఈ పరదాలని కప్పుతారని చెబుతున్నారు.

2 / 5
చాలా మంది కార్మికులు ఎత్తైన భవనాల నిర్మాణంలో నిమగ్నమైనప్పుడు వారు ఎత్తు నుంచి కిందికి చూసినప్పుడు భయాందోళనకి గురవుతారు. ఈ భయం నుంచి తప్పించుకోవడానికి ఈ పరదాలని వాడుతారని చెబుతున్నారు. ఆకుపచ్చ కర్టెన్లు కప్పడం వల్ల కార్మికుల దృష్టి ఎత్తు, లోతులపై ఉండకుండా ఉంటుంది.

3 / 5
భవన నిర్మాణాల సమయంలో చాలా దుమ్ము, ధూలి, సిమెంటు వంటివి గాల్లో కలుస్తుంటాయి. దీనివల్ల చుట్టుపక్కల వారు లేదా అటుగా వెళ్లే బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను నివారించడానికి ఆకుపచ్చ వస్త్రాలని వాడుతారు. తద్వారా దుమ్ము, ధూలి బయటికి వెళ్లకుండా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆకుపచ్చ కర్టెన్లు మాత్రమే ఉపయోగిస్తారు. మిగతా కర్టెన్లని ఎందుకు ఉపయోగించరని..? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే మిగిలిన రంగులతో పోలిస్తే ఆకుపచ్చ రంగు చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి సమయంలో కొంచెం వెలుతురు ఉన్నప్పటికీ ఆకుపచ్చ రంగు వస్త్రం వేగంగా ప్రతిబింబిస్తుంది. ఈ కారణాల వల్ల భవనం నిర్మాణ సమయంలో ఆకుపచ్చ కర్టెన్లని ఎక్కువగా వాడుతారు.

5 / 5
Follow us