King Cobra: కింగ్ కోబ్రా ఏం తిని జీవిస్తుందో తెలుసా? 99 శాతం మంది తప్పు ఆన్సర్ చెప్పారు..!
Cobra vs King Cobra: నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. అయితే, కోబ్రాలకు, కింగ్ కోబ్రాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వాటి పరిమాణం, జీవన శైలి, వాటి విషంలో తేడాలు, తినే ఆహారంలో తేడాలు చాలా ఉంటాయి. చాలా మంది ఈ రెండూ ఒకే విధంగా జీవిస్తాయని, ఒకే విధమైన ఆహారం తింటాయని భావిస్తుంటారు. కానీ, రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ ఇంట్రస్టింగ్ వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం.
Cobra vs King Cobra: నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. అయితే, కోబ్రాలకు, కింగ్ కోబ్రాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వాటి పరిమాణం, జీవన శైలి, వాటి విషంలో తేడాలు, తినే ఆహారంలో తేడాలు చాలా ఉంటాయి. చాలా మంది ఈ రెండూ ఒకే విధంగా జీవిస్తాయని, ఒకే విధమైన ఆహారం తింటాయని భావిస్తుంటారు. కానీ, రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ ఇంట్రస్టింగ్ వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం. కింగ్ కోబ్రాకు సంబంధించి ఎక్కువమంది వేసే ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు పరిశీలిద్దాం..
ప్రశ్న: భారతదేశంలో అత్యంత విషపూరితమైన విషం ఏది?
సమాధానం: కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరమైనది. దీని వలన వెంటనే కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత విషపూరితమైన పాముగా పరిగణించబడుతుంది.
ప్రశ్న: కింగ్ కోబ్రాకు మరో పేరు ఏమిటి?
సమాధానం: కోబ్రాను కొండనాగు, నాగరాజు అని కూడా పిలుస్తారు. ఓఫియోఫాగస్ హన్నా అని కూడా పిలుస్తారు.
ప్రశ్న: కింగ్ కోబ్రా వయసు ఎంత?
సమాధానం: కింగ్ కోబ్రా ఎక్కువ కాలం జీవిస్తుందని చెబుతున్నారు. ఇది దాదాపు 40-45 సంవత్సరాలు జీవించి ఉంటుందట.
ప్రశ్న: పాములకు రాజు ఏంటి?
జవాబు: కింగ్ కోబ్రాను పాముల జాతికి రాజు అంటారు.
ప్రశ్న: భారతీయ నాగుపాము విషపూరితమా?
జవాబు: ఇండియన్ కోబ్రా, ఇండియన్ స్పెక్టాకిల్ కోబ్రా, ఆసియన్ కోబ్రా, బినోసెలెట్ కోబ్రా అని కూడా పిలుస్తారు. ఇది నాగుపాము కుటుంబంలో (ఎలాపిడే) అత్యంత విషపూరితమైన పాము జాతి.
ప్రశ్న: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన పాము?
సమాధానం: అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలో తైపాన్ మొదటి స్థానంలో ఉంది.
ప్రశ్న: కింగ్ కోబ్రాకు మరో పేరు ఏంటి?
సమాధానం: ఇది అరుదైన జాతి పాము. దీనిని అల్బినో కోబ్రా అని కూడా పిలుస్తారు.
ప్రశ్న: అతిపెద్ద పాము?
సమాధానం: డైనోసార్ల యుగంలో కనుగొనబడిన టైటానోబోవా అనే పాము భూమిపై ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద పాముగా పరిగణించబడుతుంది.
ప్రశ్న: కోబ్రా ఏం తింటుంది?
జవాబు: సాధారణ నాగుపాము తన ఆహారంగా కప్పలు, బల్లులు, గొల్లభామలు, ఎలుకలు, పక్షులు, చేపలు తింటుంది. కింగ్ కోబ్రా మాత్రం ప్రధానంగా ఇతర పాములనే ఆహారంగా తినేస్తుంది.
ప్రశ్న: ప్రపంచంలో అత్యంత అందమైన పాము ఏది?
జవాబు: ఈ పాము పేరు షీల్డ్‌టైల్. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. పసుపు రంగులో ఉండే ఈ అందమైన పాము బర్మీస్ పైథాన్.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..