Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బాప్‌రే.. ఏనుగు, ఖడ్గమృగం మధ్య భీకర ఫైటింగ్.. సీన్ చూస్తే హడలిపోతారు..!

జంతువుల మధ్య ఫైటింగ్.. కొన్నిసార్లు చూడటానికి కూడా హడలిపోయేలా ఉంటుంది. మనం సాధారణంగా ఇళ్ల వద్ద కోళ్లు, పిల్లలు, కుక్కలు కొట్టుకోవడం చూస్తుంటాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులు, బర్రెల మధ్య భీకర పోరు జరుగుతుంటంది. వాటిని విడదీయాలంటే మనం హడలిపోతాం.

Watch Video: బాప్‌రే.. ఏనుగు, ఖడ్గమృగం మధ్య భీకర ఫైటింగ్.. సీన్ చూస్తే హడలిపోతారు..!
Elephant Vs Righno
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2023 | 7:46 PM

జంతువుల మధ్య ఫైటింగ్.. కొన్నిసార్లు చూడటానికి కూడా హడలిపోయేలా ఉంటుంది. మనం సాధారణంగా ఇళ్ల వద్ద కోళ్లు, పిల్లలు, కుక్కలు కొట్టుకోవడం చూస్తుంటాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులు, బర్రెల మధ్య భీకర పోరు జరుగుతుంటంది. వాటిని విడదీయాలంటే మనం హడలిపోతాం. అంత భారీ ఖాయంతో అవి పోట్లాడుతుంటే.. ఎక్కడ మీదపడి దాడి చేస్తాయో అని భయంతో వాటి జోలికి వెళ్లేందుకు కూడా సహసించని పరిస్థితి ఉంటుంది.

అయితే, ఈ చిన్నవాటికే ఇంతలా పరిస్థితి ఉంటే.. భారీ శరీరాలు కలిగిన రెండు అడవి జంతువుల మధ్య ఫైటింగ్ జరిగింది. ఆ రెండూ భీకరంగా దాడి చేసుకుంటే.. పరిస్థితి ఊహకే అదోరకంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా చూస్తే..? అవును, చూస్తే మాత్రం ఖచ్చితంగా హడలిపోతారు.

తాజాగా ఓ ఏనుగు, ఖడ్గ మృగం మధ్య భీకర పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు హడలిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చీకటి పడిన తరువాత ఓ మైదాన ప్రాంతంలో ఏనుగు, ఖడ్గ మృగం ఎదురెదురుగా వచ్చాయి. ఒకదానిని చూసి మరొకటి ఆగ్రహంతో చూసుకున్నాయి. సెకను కూడా ఆలస్యం చేయకుండా ఏనుగు, ఖడ్గమృగం పోరాటానికి దూకేశాయి. ఖడ్గమృగం తన కొమ్ముతో ఏనుగను ఢీకొనేందుకు ప్రయత్నించగా.. ఏనుగు తొండంతో ఖడ్గ మృగంపై దాడి చేసింది. ఇలా రెండు జంతువుల మధ్య హోరాహోరీ ఫైటింగ్ జరిగింది. అయితే, చివరకు ఏనుగు ధాటికి ఖడ్గ మృగం పరారైంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను పర్యాటకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఏనుగు, ఖడ్గ మృగం ఫైటింగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను ఇప్పుడే చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?