AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers Caught: గుడిలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లవర్స్.. తరువాత సీన్ పీక్స్ ఇక..!

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి ఓ ఆలయంలో అమ్మాయి, అబ్బాయి పాడు పని చేస్తూ.. అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరూ గుడి పరిసర ప్రాంతంలో అభ్యంతకరంగా ఉండగా.. స్థానికులు పట్టుకున్నారు. అబ్బాయి, అమ్మాయితో పాటు..

Lovers Caught: గుడిలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లవర్స్.. తరువాత సీన్ పీక్స్ ఇక..!
Lovers Caught
Shiva Prajapati
|

Updated on: Jun 07, 2023 | 8:26 PM

Share

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి ఓ ఆలయంలో అమ్మాయి, అబ్బాయి పాడు పని చేస్తూ.. అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరూ గుడి పరిసర ప్రాంతంలో అభ్యంతకరంగా ఉండగా.. స్థానికులు పట్టుకున్నారు. అబ్బాయి, అమ్మాయితో పాటు.. వారి స్నేహితుడొకరిని కూడా పట్టుకున్నారు గ్రామస్తులు. ఆ ముగ్గురుకి తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు. మీ గలీజ్ పనికి గుడి తప్ప చోటే దొరకలేదా? అంటూ చెంపలు వాయించారు. వారు తమను క్షమించమని ఎంతగా వేడుకున్నప్పటికీ.. వదిలిపెట్టలేదు.

ధన్‌బాద్‌లోని నిర్సా నయాదంగ కాళీ టెంపుల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన ప్రేమ జంటను మోకాళ్లపై కూర్బోబెట్టి తిట్టారు స్థానికులు. ఈ సీన్‌ అంతటిని మరొకరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది(అభ్యంతరకరంగా ఉన్నందున వీడియోను ఇక్కడ ఇవ్వడం లేదు). క్షమించమని వేడుకున్నా, కాళ్లు పట్టుకుని ప్రాథేయపడినా గ్రామస్తులు వారి చర్యను ఉపేక్షించలేదు.

అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రేమ జంట తీరును తప్పుపడుతుంటే.. మరికొందరు వారిని పట్టుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది