AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEO Drives Cab: ఈయన ఓ కంపెనీకి సీఈవో.. రాత్రి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌.. ఎవరితను!

ఈయన ఓ పెంనీకి సీఈవో. కానీ వారాంతంలో రాత్రిపూట ఓలా క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఏంటీ ఓ కంపెనీకి సీఈవోగా ఉండి క్యాబ్‌ డ్రైవర్‌ చేయడం ఏంటని అనుకుంటున్నారా? నిజమేనండోయ్‌.. కంపెనీకి సీఈవో అయినా రాత్రి సమయాల్లో క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు. కారణం ఏంటంటే క్యాబ్‌ డ్రైవర్‌ల కష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ఇలా డ్రైవర్‌గా మారినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆయన ఎవరో తెలుసుకుందాం.

CEO Drives Cab: ఈయన ఓ కంపెనీకి సీఈవో.. రాత్రి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌.. ఎవరితను!
Ola Ceo
Subhash Goud
|

Updated on: Jan 28, 2024 | 3:21 PM

Share

పూర్వం రాజులు ప్రజల కష్టాలు చూసేందుకు మారువేషంలో దేశమంతా తిరిగేవారు. ప్రజల కష్టాలు, సంతోషాలు చూసి, వారి అభిప్రాయాలు విని మళ్లీ రాజభవనానికి వస్తున్నట్టు అనిపించింది. కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ హెగ్డే జీవించి ఉన్నప్పుడు, అతను తన సొంత కాఫీడే షాప్‌కి వెళ్లి కాఫీ రుచి చూసేవాడు. అలాంటి వారిలో హేమంత్ బక్షి కూడా చేరిపోయాడు. హేమంత్ బక్షి ఒక కంపెనీకి పగలు సీఈఓ, రాత్రి తన కంపెనీకి క్యాబ్ డ్రైవర్. అందుకు కారణం కస్టమర్ల కష్టాలు చూడటమే.

హేమంత్ బక్షి ఓలా క్యాబ్స్ సీఈవో. కొత్తగా నియమితులయ్యారు. గతంలో ఇండోనేషియాలోని యూనిలీవర్‌లో పనిచేశారు. ఇప్పుడు ఓలా సీఈవోగా ఉన్న భవిష్ అగర్వాల్ స్థానంలో హేమంత్ బక్షి నియమితులయ్యారు. ఎఫ్‌ఎంసిజి రంగంలో ఉన్న హేమంత్ బక్షి వెహికల్ డ్రైవింగ్ సేవా రంగానికి కొత్త. ఓలా క్యాబ్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. వారాంతాల్లో అంటే శని, ఆదివారాల్లో రాత్రిపూట ఓలా (OLA) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా క్యాబ్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Uber CEO కూడా క్యాబ్ డ్రైవర్

ఇవి కూడా చదవండి

రైడ్ హెయిలింగ్ సర్వీస్‌లో ఓలా కంటే పాతదైన ఉబెర్ సీఈఓ కూడా ఇదే కారణంతో వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా, డెలివరీ ఏజెంట్‌గా కొన్ని నెలలపాటు ఎవరికీ తెలియకుండా పనిచేశారు. ఆ సర్వీస్‌లోని డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి అతను ఆ పని చేశాడు. ఏప్రిల్ 2023 నెలలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో Uber CEO స్వయంగా చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
చంద్ర రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు