AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీరు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‏గా కుక్క.. జీతం రూ.15 లక్షలు.. రూ. 60 వేల ఇన్సూరెన్స్.. ఎక్కడంటే..

యావత్ ప్రపంచాన్ని భయంతో వణికిస్తోంది కరోనా. ఈ మహమ్మారి మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ ప్రభావంతో

బీరు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‏గా కుక్క.. జీతం రూ.15 లక్షలు.. రూ. 60 వేల ఇన్సూరెన్స్.. ఎక్కడంటే..
Dog
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 1:05 PM

Share

యావత్ ప్రపంచాన్ని భయంతో వణికిస్తోంది కరోనా. ఈ మహమ్మారి మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ ప్రభావంతో ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అంతే కాదు ఎన్నో కుటుంబాల్లో ఈ మహమ్మారి చీకట్లను నింపింది. ఈ వైరస్ కాస్త తగ్గింది అనుకొని ఊపిరి పీల్చుకునేలోపే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ మరణ మృదంగం మోగిస్తోంది. ఇక దీని ప్రభావంతో మరోసారి ఉద్యోగాలు పోగోట్టుకునే ప్రమాదం లేకపోలేదు. ఇంతటి దారుణ పరిస్థితులలో ఓ బీరు కంపెనీ చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్ ఆఫీసర్ జాబ్  భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. నెలకు రూ.15 లక్షల జీతం. రూ. 60 వేల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా ఒక్కటేమిటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇంకేంటి.. ఈజీగా అప్లై చేయ్యోచ్చు అని చూస్తున్నారా. కానీ ఆ జాబ్ మనుషులకు కాదండోయ్. కుక్కలకు. అవును. నిజమే. కేవలం శునకాలకు మాత్రమే ఆ జాబ్. అందులో అవి చేయాల్సిందల్లా.. బీరును రుచి చూడడంతోపాటు.. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి.

ఈ న్యూస్ అసలు అర్థం కావట్లేదు కదూ. సరే ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. అమెరికాలోని బుష్ కంపెనీ కేవలం కుక్కల కోసం జంతువుల ఎముకలతో ప్రత్యేకమైన బీరును తయారు చేస్తోంది. ఈ ఆల్కహాల్ రహిత బీరును రుచి చూసేందకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడడంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కలను ఈ జాబ్ లో జాయిన్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆ కంపెనీ పేపర్ లో యాడ్ ఇచ్చింది.

Also Read: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

Follow Us
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..