Eye Colour: కళ్ల రంగుకీ ఆరోగ్యానికి కనెక్షన్ ఎంటో తెలుసా? మీ కళ్లు చెప్పే ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలని ఉందా?

మరి జ్వరంతోనో మరేదో సమస్యతోనో వైద్యుడి వద్దకు వెళ్తే కళ్లను ఎందుకు పరీక్షించారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే..

Eye Colour: కళ్ల రంగుకీ ఆరోగ్యానికి కనెక్షన్ ఎంటో తెలుసా? మీ కళ్లు చెప్పే ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలని ఉందా?
Eyes
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2022 | 1:30 PM

వ్యక్తి చెబుతున్న విషయాలు నిజమే కాదో తెలుసుకోడానికి వారి కళ్లలోకి తేరి చూస్తే చాలని చాలా మంది చెబుతుంటారు. నీ కళ్లే నిన్ను పట్టిస్తాయి అంటుంటారు. అలాగే మీ కళ్లు మీ ఆరోగ్యం గురించి కూడా చాలా విషయాలు చెప్పగలవని మీకు తెలుసా? కళ్లను బట్టి మున్ముందు వచ్చే అనారోగ్య సమస్యలను కూడా పసిగట్టవచ్చని మీరు ఎప్పుడైనా విన్నారా? నిజం అండి మీ కళ్లను చూసి మీ ఆరోగ్య సమస్యలు గుర్తించవచ్చు.

ఉదాహరణ కావాలా?

మీరు ఎప్పుడైనా ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్లారనుకోండి. ఆ వైద్యుడు మీ కళ్లను పరీక్షగా చూస్తారు అవునా? ఒక కనురెప్ప కిందకు లాగి మరి పరిశీలిస్తారు. ఈ అనుభవం అందిరికీ ఉంటుంది. మరి జ్వరంతోనో మరేదో సమస్యతో నో వైద్యుడి వద్దకు వెళ్తే కళ్లను ఎందుకు పరీక్షించారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే.. మీ కళ్ల రంగు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా కంటి చూపు సమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్, బొల్లి వంటి రకరకాల వ్యాధులకు కళ్లకు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మీ కళ్ల రంగు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతుందో కచ్చితంగా తెలుసుకోవాలి. కంటి రంగుకి డిప్రెషన్ వంటి వ్యాధులకు కనెక్షన్ ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీ కళ్ల రంగు ఎలా ఉంది ? అవి చెబుతున్న ఆరోగ్య విషయాలేంటో తెలుసుకుందాం..

డార్క్ ఐస్..

ముదురు రంగు కళ్లు అల్ట్రావయోలెట్(యూవీ) కిరణాలను కూడా బ్లాక్ చేయగలవు. ఈ యూవీ కిరణం కారణంగా మ్యాక్యూలర్ డీ జనరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లేత రంగు కళ్ల కలిగిన వారి కళ్లు ఈ యూవీ కిరణాలను అరికట్టలేవు. ఫలితంగా మ్యాక్యూలర్ డీ జనరేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ముదురు రంగు కళ్లు ఉన్న వారికి మెలనోమా వచ్చే అవకాశాలు తక్కువ. డార్క్ కలర్ లో కళ్లు ఉండే వాళ్లు, తెల్లగా కళ్లు ఉండే వాళ్లతో పోల్చితే తక్కువ ఆల్కహాల్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. నీలి రంగులో ఉండే కళ్లు క్యాన్సర్ ని వృద్ధి చేస్తాయని అధ్యయనాలు నిరూపించాయి.

ఇవి కూడా చదవండి

లేత రంగు కళ్లు..

లేత రంగు కళ్లు అంటే లేత గోధుమ రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే కళ్లు బొల్లి వ్యాధిని గురించిన హెచ్చరిక వంటిది. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే తెల్ల రంగులో కళ్లు ఉండేవారు ఆల్కాహాల్ ను ఎక్కువ సేవించినా తట్టుకోగలగుతారు. యూవీ లైట్లకు వీరి కళ్లు తట్టుకోలేవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?