Trouble with lizards: బల్లుల బెడదా? ఇంట్లోనే ఈ స్ప్రే లు ఇలా చేయండి.. దెబ్బకు పోతాయ్!!

మన ఇంట్లో.. మనల్ని ఇబ్బంది పెట్టే కీటకాల్లో బల్లులు కూడా ఒకటి. ఇంట్లో గోడలపై పాకుతూ.. చూడటానికి చాలా చిరాకుగా.. భయంకరంగా, అసహ్యంగా ఉంటాయి. కొందరి ఇళ్లలో అయితే ఏకంగా వంటపాత్రలపై కూడా పాకుతూ.. మరింత చిరాకును కలిగిస్తాయి. తెలియక వాటిలోనే వంట చేయడం వల్ల కొన్నిరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొందరు గృహిణులు కోడిగుడ్లు వండగా మిగిలిన పెంకులను పెట్టడంతో బల్లులుపోతాయని భావిస్తారు కానీ..

Trouble with lizards: బల్లుల బెడదా? ఇంట్లోనే ఈ స్ప్రే లు ఇలా చేయండి.. దెబ్బకు పోతాయ్!!
Trouble With Lizards
Follow us

|

Updated on: Aug 09, 2023 | 9:28 PM

మన ఇంట్లో.. మనల్ని ఇబ్బంది పెట్టే కీటకాల్లో బల్లులు కూడా ఒకటి. ఇంట్లో గోడలపై పాకుతూ.. చూడటానికి చాలా చిరాకుగా.. భయంకరంగా, అసహ్యంగా ఉంటాయి. కొందరి ఇళ్లలో అయితే ఏకంగా వంటపాత్రలపై కూడా పాకుతూ.. మరింత చిరాకును కలిగిస్తాయి. తెలియక వాటిలోనే వంట చేయడం వల్ల కొన్నిరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొందరు గృహిణులు కోడిగుడ్లు వండగా మిగిలిన పెంకులను పెట్టడంతో బల్లులుపోతాయని భావిస్తారు కానీ.. వాటివల్ల పెద్దగా ఫలితం ఉండదు.

మార్కెట్ లో బల్లుల్ని పారద్రోలే వివిధ రకాల స్ప్రేలు ఉన్నా.. అవి పూర్తిగా రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి.. వాటిని వాడటం వల్ల బల్లులకు ఎంతమేర హాని ఉంటుందో తెలియదు గానీ.. మనం కూడా వాటి దుష్ప్రభావాల బారిన పడటం ఖాయం. ఇవన్నీ కాదు గానీ.. ఇంట్లోనే బల్లులను బయటకు పంపే ఓ స్ప్రే తయారు చేసి వాడితే.. ఫలితం ఉంటుంది. ఇందుకోసం సహజసిద్ధమైనవే వాడుతాం కాబట్టి.. మనకెలాంటి హానీ ఉండదు.

స్ప్రేలు తయారు చేయు విధానం:

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి-మిరియాల కాంబినేషన్: వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, ఐదు మిరియాలు, 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ముందుగా ఒక జార్ లో 5 వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 మిరియాలను దంచినవి వేసి.. మిక్సీపట్టుకోవాలి. ఈ పేస్ట్ లో రెండుగ్లాసుల నీళ్లు పోసి కలపాలి.

*ఈ మిశ్రమాన్ని వడకట్టి.. ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న స్ప్రే ను బల్లులపై, ఇంటిలో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో, పాత్రలపై చల్లాలి. వెల్లుల్లి, ఉల్లి, మిరియాల్లో ఉంటే ఘాటు వాసనకు బల్లులు ఇక ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

కర్పూరం: బల్లుల్ని తరిమికొట్టే మరో చిట్కా కూడా ఉంది. దానికోసం కర్పూరాన్నివాడాలి. ఒకగిన్నెలో నీరుపోసి వేడి చేసి.. ముద్దకర్పూరాన్ని పొడిగా చేసి వేయాలి. కర్పూరం బాగా కలిసేలా కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి ఇంటిలో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయాలి.

*అలాగే ఒక గిన్నెలో అరచెక్క నిమ్మరసం, అర టీస్పూన్ డెటాల్, అర టీ స్పూన్ లైజాల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో, బల్లులపై స్ప్రే చేస్తే.. బల్లులు పారిపోతాయి. ఈ చిట్కాలతో పాటు ఇంట్లో ఎప్పుడూ తాజా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకుంటూ ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు