Heart Attack Symptoms: గుండెపోటుకు 10 సంవత్సాల ముందే డేంజర్ బెల్స్.. ఆ లక్షణాలు ఏంటంటే..

తుమ్మినప్పుడు ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి ఉంటే ఈ లక్షణాన్ని విస్మరించవద్దు. ఇది రాబోయే రోజుల్లో మీకు వచ్చే సమస్యను ముందే గుర్తు చేస్తున్నట్లు..

Heart Attack Symptoms: గుండెపోటుకు 10 సంవత్సాల ముందే డేంజర్ బెల్స్.. ఆ లక్షణాలు ఏంటంటే..
Heart Attack
Follow us

|

Updated on: Nov 11, 2022 | 2:14 PM

నిష్క్రియ జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు అనేక గుండె సంబంధిత వ్యాధులను తెచ్చిపడుతాయి. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను గుర్తించడం అంత సులభం కాదు. కానీ మీరు అప్రమత్తంగా ఉంటే, దాని సంకేతాలు చాలా కాలం ముందు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించడానికి మీరు మీ శరీరంపై శ్రద్ధ వహించాలి. హార్ట్ ఎటాక్‌లను సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు, ఇది హెచ్చరిక లేకుండా హఠాత్తుగా వస్తుంది. అయితే గుండెపోటు రావడానికి దశాబ్దం ముందు నుంచే శరీరంలో ఆంజినా పెక్టోరిస్ అనే పరిస్థితి ఏర్పడుతుందని తాజా అధ్యయనం పేర్కొంది.

ఆంజినా పిక్టోరిస్ అంటే ఏంటి?

మాయో క్లినిక్ ప్రకారం, ఆంజినా పెక్టోరిస్ అనేది కొరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణం, ఇందులో తుమ్మినప్పుడు ఛాతీపై ఒత్తిడి ఉంటుంది, భారీ బరువుగా అనిపించడం, ఛాతీ బిగుతుగా ఉన్నట్లు, ఛాతీ నొప్పి కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే, ఛాతీకి సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

పరిశోధన వెల్లడించింది:

ఇటీవల ఆంజినా పెక్టోరిస్ గురించిన ఒక అధ్యయనం HA జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనంలో, 2002, 2018 మధ్య మరణించిన వ్యక్తుల డేటాను సేకరించారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎప్పుడూ ఛాతీ నొప్పి లేదా గుండె సంబంధిత వ్యాధులతో మరణించారు.

స్పష్టమైన కారణం లేకుండా ఛాతీ నొప్పిని అనుభవించిన వ్యక్తులకు ఒక సంవత్సరంలో గుండెపోటు వచ్చే ప్రమాదం 15 శాతం ఉందని అధ్యయనం కనుగొంది. ఈ ప్రమాదం తరువాతి 10 సంవత్సరాల పాటు కొనసాగింది. అదేమిటంటే.. ఛాతీలో నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం అలాగే ఉండిపోయింది.

HA జర్నల్ ప్రకారం, ఛాతీలో అసౌకర్యం గుండెపోటుకు సంబంధించిన తొలి సంకేతాలలో ఒకటి. దీనితో పాటు, ఛాతీ ఎగువ భాగంలో నొప్పి కూడా అసాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విశ్రాంతి లేకపోవడం, చల్లని చెమట, తల తిరగడం దీని లక్షణాలు. అదే సమయంలో ఆందోళన, దగ్గు లేదా గురక కూడా గుండెపోటు కొన్ని లక్షణాలు కావచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..