KTR : తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయి : మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయ‌ని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి..

KTR : తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయి :  మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్
Telangana Dioagnostics
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 17, 2021 | 11:24 PM

Diagnostics Hubs in Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయ‌ని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవ‌లే 19 డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్‌ను ప్రారంభించార‌ని తెలిపిన కేటీఆర్.. ఈ టెస్టింగ్ సెంటర్స్ లో ఉచితంగా 57 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను చేస్తున్నార‌ని చెప్పారు.

వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా మ‌రో 16 డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చార‌ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్య శాఖ క‌మిష‌న‌ర్ క‌రుణ‌, డాక్ట‌ర్ అరుణ్, డాక్ట‌ర్ నందిత‌, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

Read also : KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా