Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: వ్యాయామం చేయకుండా 50 కిలోల బరువు తగ్గిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగి ఉన్నారు. అందుకోసం వేయించిన వస్తువులకు దూరంగా ఉంటూ తమ ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తద్వారా వారికి భవిష్యత్తులో ఇతర సమస్యలు రాకుండా కాపాడుకుంటున్నారు.

Weight Loss: వ్యాయామం చేయకుండా 50 కిలోల బరువు తగ్గిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..
Weight Loss In Summer
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 8:10 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగి ఉన్నారు. అందుకోసం వేయించిన వస్తువులకు దూరంగా ఉంటూ తమ ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తద్వారా వారికి భవిష్యత్తులో ఇతర సమస్యలు రాకుండా కాపాడుకుంటున్నారు. ప్రతి వ్యక్తి తన బరువు(Weight Loss)ను అదుపులో ఉంచుకోవడానికి, తన శరీరానికి అనుగుణంగా ఒక రొటీన్ పద్ధతులను అలవాటు చేసుకుంటారు. వాటినే అనుసరిస్తూ తన ఫిట్‌నెస్‌ను సక్రమంగా కాపాడుతుకుంటుంటారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఇలాంటి కథనాలు ఎన్నో వింటూనే ఉంటాం. ఇటీవ‌ల కాలంలో కూడా ఇలాంటి క‌థ‌ల‌కు పూర్తి భిన్నమైన స్టోరీ ఒకటి బయటకు వచ్చింది.

కెనడాలోని అంటారియోలో నివసించే ఆలిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నెట్ ప్రపంచంలో తన బరువు తగ్గించే కథను పంచుకుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ బరువు తగ్గించే ప్రయాణంలో, మహిళ తనకు ఇష్టమైనవి తయారు చేసుకుని, తిన్నది. కానీ, తన బరువును 50 కిలోలు తగ్గించుకుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో స్త్రీకి ఎటువంటి వ్యాయామం కూడా అవసరం లేకపోవడం. ఒకే ఒక్క డైట్ పాటించడం వల్ల తన కొత్త లుక్‌ని భర్త కూడా నమ్మలేనంతగా బరువు తగ్గింది.

50 కిలోల బరువు ఎలా తగ్గిందంటే?

బరువు తగ్గాలనే ఆలోచన ఆలిస్‌కు ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం ఆమె తన భర్త నుంచి తనకు లభించిన ప్రేమ, ఆమె తనను అన్ని సమయాలలో ప్రత్యేకంగా భావిస్తుంది. కానీ, 2020 సంవత్సరంలో ఆమె తన పెళ్లి గౌనును మరోసారి ధరించినప్పుడు.. తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లోనే ఉంటూ 50 కిలోల బరువు తగ్గించుకుంది. ఆలిస్ ఆహారం గురించి మాట్లాడితే, ఆమె ఎంచుకున్న ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు చూద్దాం..

తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ ఆలిస్ తాను కీటోను అనుసరించినట్లు చెప్పుకొచ్చింది. తొలినాళ్లలో ఇది చాలా కష్టంగా ఉండేది. కానీ, ఒక్కసారి శరీరం కీటోసిస్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. ఈ ప్రయాణంలో, ఆమె ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటూ తన మైండ్ ఐటమ్స్ అన్నీ తింటూ బరువు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం, ఈ ప్రయాణంలో ఆలిస్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఆమె తన ప్రయాణంలో ఇంకా సంతోషంగా ఉంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోండి. TV9Telugu వీటిని నిర్ధారించలేదు. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించడం మంచింది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!

1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి