AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Roasted onion benefits: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Rajitha Chanti
|

Updated on: Apr 30, 2022 | 8:12 PM

Share
పచ్చి ఉల్లిపాయాలను తినడం చాలా మందికి అలవాటు.  మజ్జిగలో... స్పైసీ వంటకాలతో పచ్చి ఉల్లిపాయాలను తిసుకుంటారు. కానీ.. కాల్చిన ఉల్లిపాయాలు తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

1 / 6
కాల్చిన ఉల్లిపాయలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరచడమే కాకుండా దంతాలను దృఢంగా ఉండేలా చేస్తుంది.

2 / 6
 ప్రస్తుతం ప్రజలు చిల్లీ పొటాటో, సింగపూర్ చౌమీన్, ఇతర ఫాస్ట్ ఫుడ్‌లను ఎక్కువగా లాగించేస్తుంటారు. దీంతో శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంది. కాల్చిన ఉల్లిపాయలను తీసుకోవడం వలన టాక్సిన్స్ సమస్య తగ్గుతుంది.

3 / 6
శరీరంలో వాపులను కాల్చిన ఉల్లిపాయలు ఉపయోగపడతాయి.  ఇందులో ఉండే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్ సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహయపడతాయి. కానీ ఎక్కువగా తీసుకోవద్దు.

4 / 6
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో పీచు పదార్థం బాగా ఉండాలి. పీచు లోపంతో బాధపడేవారు వేయించిన ఉల్లిపాయలను తీసుకోవాలి. ఫైబర్ సరఫరా వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు  తగ్గుతాయి.

5 / 6
Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే  మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.

6 / 6