Moringa Leaves Juice: రోజూ మునగాకు రసం తీసుకోండి.. షుగ‌ర్, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌ పెట్టండి

Moringa Leaves Juice: మునగ కాయలు కాదు.. ఆకులు కూడా ఆరోగ్యానికి మంచిది. మనగాకును కూరగా చేసుకుని తింటాం.. మునగాకులో ఎన్నో పోషకాలుతో పాటు విట‌మిన్ బి6, విటమిన్..

Moringa Leaves Juice: రోజూ మునగాకు రసం తీసుకోండి.. షుగ‌ర్, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌ పెట్టండి
Moringa Leaves Juice
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 10:43 AM

Moringa Leaves Juice: మునగ కాయలు కాదు.. ఆకులు కూడా ఆరోగ్యానికి మంచిది. మనగాకును కూరగా చేసుకుని తింటాం.. మునగాకులో ఎన్నో పోషకాలుతో పాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటివి పుష్క‌లంగా ఉన్నాయి. మనగాకే కాదు.. మునగాకు రసంతో కూడా అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..

*మునగాకును రోజూ ఏదొక రూపంలో తీసుకుంటే శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా లభిస్తుంది. ఎముక‌లకు బ‌లం చేకూరి దృఢంగా మారుతాయి. *మైగ్రేన్ తో ఇబ్బందిపడేవారు మున‌గ చెట్టు వేళ్ల‌ను బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తగ్గుతుంది. *కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. *మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి. *సాగర్ లెవెల్ కంట్రోల్ కావాలనుకునేవారు మునగాకును ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునతీసుకోవాలి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తుల ర‌క్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. *మునగాకులో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. *మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి.

Also Read: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..