AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాటున చూయింగ్ గమ్ మింగితే ఏమవుతుంది.? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిస్తే..

పిల్లలు, పెద్దలు అందరూ చూయింగ్‌ గమ్‌ను నములుతుంటారు. కొందరు దవడకు వ్యాయామం కోసం, దంతాల బలం, శుభ్రం కోసం, దుర్వాసన పోగొట్టుకోవడం కోసం తింటే.. మరికొందరు టైమ్ పాస్ కోసం తింటారు. అయితే, కొన్ని సందర్భాల్లో చూయింగ్‌ గమ్‌ను పొరపాటున మింగేస్తుంటారు.

పొరపాటున చూయింగ్ గమ్ మింగితే ఏమవుతుంది.? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిస్తే..
Chewing Gum 2
Ravi Kiran
|

Updated on: Jun 24, 2024 | 6:00 PM

Share

పిల్లలు, పెద్దలు అందరూ చూయింగ్‌ గమ్‌ను నములుతుంటారు. కొందరు దవడకు వ్యాయామం కోసం, దంతాల బలం, శుభ్రం కోసం, దుర్వాసన పోగొట్టుకోవడం కోసం తింటే.. మరికొందరు టైమ్ పాస్ కోసం తింటారు. అయితే, కొన్ని సందర్భాల్లో చూయింగ్‌ గమ్‌ను పొరపాటున మింగేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. మరి ఈ చూయింగ్ గమ్ మింగడం వలన ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా? శరీర భాగాలకు ఏమైనా హామీ కులుగుతుందా? అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. మరి చూయింగ్ గమ్ మింగడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చూయింగ్ గమ్ మింగడం వలన అది కడుపులోకి పోయిన తరువాత పేగుల్లో అడ్డంకిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూయింగ్‌ గమ్ దాదాపు 7 సంవత్సరాల పాటు కడుపులో అలాగే ఉంటుందని ఒక టాక్. అయితే, ఈ వాదనలో వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చూయింగ్ గమ్ అస్సలు జీర్ణం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది కరుగని పదార్థంతో తయారు చేస్తారట. అయితే, ఒకవేళ దీనిని మింగితే కొన్ని గంటలలో లేదా కొన్ని రోజుల తర్వాతైనా దానంతటదే మలం ద్వారా బయటకు వస్తుందని చెబుతున్నారు. చూయింగ్ గమ్‌ను ఎప్పుడూ పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. పదే పదే అనుకోకుండా మింగడం వలన అది మీ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్