Red Wine Effects: రెడ్ వైన్ తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రెడ్ వైన్‌ను.. పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేస్తారు. ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ రెడ్ వైన్ మంచిదని అదే పలంగా తాగితే మాత్రం.. డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజాగా తేలింది. అయితే రెడ్ వైన్ తాగడం మంచిది కాదని.. జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్ 2023లో ప్రచురించారు. దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలపై అధ్యయనం చేసిన అనంతరం..

Red Wine
- మద్యం తాగడం అలవాటు లేని వారు సైతం రెడ్ వైన్ తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అంటూ ఉంటారు. అసలు ఈ రెడ్ వైన్‌లో ఏం కలుపుతారు? రెడ్ వైన్ తాగడం మంచిదేనా.. తాగితే ఏం జరుగుతుంది.. నిపునులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
- రెడ్ వైన్‌ను.. పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేస్తారు. ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ రెడ్ వైన్ మంచిదని అదే పలంగా తాగితే మాత్రం.. డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజాగా తేలింది.
- అయితే రెడ్ వైన్ తాగడం మంచిది కాదని.. జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్ 2023లో ప్రచురించారు. దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలపై అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే అని సూచించారు.
- ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ప్రమాదం పెరుగుతుందని తేలింది. రెడ్ వైన్ లో పోగాకు, ఇందులో ఆస్బెస్టాస్ వంటివి ఉన్నట్టు గుర్తించారు. ఇవి తీసుకుంటే రొమ్ము, పెద్ద పేగుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
- ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని, నిద్ర కూడా చెడిపోతుందట. అలాగే నెమ్మదిగా మీ శరీరంపై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూపిస్తుందని.. ఇది మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు.





