AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR Report: 60 శాతం మంది భారతీయులకు మధుమేహం నియంత్రణలో లేదు: ఐసీఎంఆర్‌ అధ్యయనంలో కీలక విషయాలు

ICMR Report: భారతదేశంలో ఎక్కువగా మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆహార నియమాలు, జీవన శైలి, కుటుంబ చరిత్ర కారణంగా డయాబెటిస్‌ (Diabetes) ..

ICMR Report: 60 శాతం మంది భారతీయులకు మధుమేహం నియంత్రణలో లేదు: ఐసీఎంఆర్‌ అధ్యయనంలో కీలక విషయాలు
Subhash Goud
|

Updated on: May 09, 2022 | 11:30 AM

Share

ICMR Report: భారతదేశంలో ఎక్కువగా మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆహార నియమాలు, జీవన శైలి, కుటుంబ చరిత్ర కారణంగా డయాబెటిస్‌ (Diabetes) బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ డయాబెటిస్‌కు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పు చేసుకోవడం ద్వారా అదుపులో పెట్టుకోవాలి తప్ప.. పూర్తిగా నియంత్రించలేము. ఇక 60 శాతం మంది భారతీయులకు మధుమేహం నియంత్రణలో ఉండటం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్‌ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతున్నారని, పైగా, మధుమేహంతో కూడిన రక్తపోటు ఉన్నవారిలో 50 శాతం మందికి వారి రక్తపోటు నియంత్రణలో ఉండదని ఐసీఎంఆర్‌ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. డయాబెటిస్‌, కొలెస్ట్రాల్ ఉన్న 10 మందిలో దాదాపు 6 గురు తమ కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేకపోతున్నారని పరిశోధకులు అధ్యయనాల ద్వారా గుర్తించారు. ప్రస్తుతం భారతీయులు మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే అదుపులో పెట్టుకోగలుగుతున్నారని పరిశోధకులు తెలిపారు.

ఈ మూడు వ్యాధులతో బాధపడుతున్న 90 శాతం మంది భారతీయులు కనీసం ఒకదానిని కూడా నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నారు. ఈ అధ్యయనాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక ఏప్రిల్ 2022లో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించబడింది. కాగా, మధుమేహం, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వివిధ రకాల వైరస్‌లు వెంటాడుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాల మీదకే వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు