Women Health: ఈ లక్షణాలు కన్పించాయా.. గుండెపోటుకు ప్రమాద సూచికలు కావచ్చంటున్న నిపుణులు..

జీవనశైలిలో వస్తున్న మార్పులతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో చాలా మంది గుండె జబ్బుల బారిన..

Women Health: ఈ లక్షణాలు కన్పించాయా.. గుండెపోటుకు ప్రమాద సూచికలు కావచ్చంటున్న నిపుణులు..
Heart Attack
Follow us

|

Updated on: Nov 11, 2022 | 7:06 AM

జీవనశైలిలో వస్తున్న మార్పులతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయి.  పురుషులతో పాటు మహిళల్లో కూడా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండె పోటు ముందు వచ్చే లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుండెపోటుకు సంబంధించి పురుషులు, స్త్రీలల్లో లక్షణాల్లో స్వల్పంగా తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యమంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలు కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

చేతుల్లో బలహీనత

గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదురవుతాయి. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగుతున్నట్లు అనిపించవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మాటలో స్పష్టత లేకపోవడం

కొన్నిసార్లు చెప్పాలనుకున్న మాటను సరిగ్గా చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మానసిక ఆందోళన

ఆకస్మాత్తుగా గందరగోళానికి గురైతే, మీరు ఎక్కడ ఉన్నారు,మీ చుట్టూ ఏమి జరుగుతోందో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలాంటి సందర్భంలో మైకంగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. మనిషి నీరసంగా ఉంటారు. మత్తులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ఆల్కహాల్ తాగకపోయినా, మత్తులో లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.

నిరంతరమైన తలనొప్పి

దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని ఎదుర్కొంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆగకుండా ఎక్కిళ్ళు

మనిషికి దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణమైనవే. ఆందోళన అవసరం లేదు. అయితే జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించడం మంచిది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!