AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Stone: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే

కాబట్టి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ స్టోన్ సమస్య తలెత్తుతుంది.

Kidney Stone: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే
Kidney Stones
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2022 | 8:42 PM

Share

కిడ్నీ మన శరీరంలోని అన్ని విషపదార్ధాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ స్టోన్ సమస్య తలెత్తుతుంది. కిడ్నీలో రాళ్ళు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే ఎలాంటి.. లక్షణాల కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

మూత్ర విసర్జన సమస్య ఉందా.? అయితే మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉండవచ్చు. అప్పుడు మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలో రాళ్ల పరిస్థితి తీవ్రంగా ఉంటే మూత్రంలో రక్తం వస్తుంది. ఈ సందర్భంలో, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మీ వెన్ను, కడుపులో నొప్పి ఉందా.? మీకు నిరంతరం కడుపు నొప్పి, వెన్నునొప్పి ఉంటే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను గుర్తుపట్టడానికి ముఖ్య లక్షణం. రాళ్ళూ మూత్రనాళంలోకి వెళ్లినప్పుడు మూత్రవిసర్జనలో తరచుగా అవరోధం కలుగుతుంది. మూత్రం సరిగ్గా వెళ్లకపోవడం వల్ల పొత్తికడుపు , వెనుక భాగంలో నొప్పి వస్తుంది. ఇంకా, మీ మూత్రం ఒక రకమైన వాసన కలిగి ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉండవచ్చని అంచనా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఆహారాలు తినండి మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే, మీరు మీ ఆహారంలో క్యారెట్, బీన్స్, పుచ్చకాయ, తులసి, దానిమ్మ, కొబ్బరి నీరు, పొట్లకాయ, మజ్జిగ, ముల్లంగి, జామున్ మొదలైన వాటిని చేర్చుకోవాలి. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు ముల్లంగి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. తులసిని తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.

బంగారం అమ్మడం vs గోల్డ్ లోన్: రెండింటిలో ఏది బెస్ట్..?
బంగారం అమ్మడం vs గోల్డ్ లోన్: రెండింటిలో ఏది బెస్ట్..?
ఉదయాన్నే ఖాళీకడుపుతో ఈ పానియం తాగితే.. మీ కురులు పట్టుకుచ్చులా..
ఉదయాన్నే ఖాళీకడుపుతో ఈ పానియం తాగితే.. మీ కురులు పట్టుకుచ్చులా..
మీకు యాప్‌లలో ఉచితంగా సినిమాలు చూసే అలవాటు ఉందా? వెంటనే అపేయండి..
మీకు యాప్‌లలో ఉచితంగా సినిమాలు చూసే అలవాటు ఉందా? వెంటనే అపేయండి..
సిల్వర్ రింగ్స్, బ్రాస్లెట్ ధరిస్తే ఇన్ని లాభాలా?
సిల్వర్ రింగ్స్, బ్రాస్లెట్ ధరిస్తే ఇన్ని లాభాలా?
Team India: కోచ్ గంభీర్ ఒత్తిడితో టీ20 వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్
Team India: కోచ్ గంభీర్ ఒత్తిడితో టీ20 వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్
ఆమెకు 25.. అతడికి 19.. ఒంటరిగా అడవిలోకి వెళ్లారు..
ఆమెకు 25.. అతడికి 19.. ఒంటరిగా అడవిలోకి వెళ్లారు..
OTTలో 'రాజు వెడ్స్ రాంబాయికి' సూపర్బ్ రెస్పాన్స్..వారికి బంపరాఫర్
OTTలో 'రాజు వెడ్స్ రాంబాయికి' సూపర్బ్ రెస్పాన్స్..వారికి బంపరాఫర్
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో..
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో..
టీ డికాషన్‌ ఇలా వాడితే.. మీ జుట్టు సమస్యలన్నీ పరార్!
టీ డికాషన్‌ ఇలా వాడితే.. మీ జుట్టు సమస్యలన్నీ పరార్!
ఈ ప్రభుత్వం నుంచి అద్భుతమైన పథకం.. ఆడ పిల్లలకు ఉచితంగా రూ.50 వేలు
ఈ ప్రభుత్వం నుంచి అద్భుతమైన పథకం.. ఆడ పిల్లలకు ఉచితంగా రూ.50 వేలు