Health Benefits: సీమ చింతకాయలు కనిపిస్తే.. అస్సలు మిస్ చేయకుండా తినండి!!

మనకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు కాలాల అనుగుణంగా లభ్యమవుతూ ఉంటాయి. అలా సీజనల్ గా దొరికే వాటిని తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాలానుగుణంగా లభించే వాటిలో సీమ చింతకాయలు కూడా ఒకటి. ఒకప్పుడు పల్లెటూళ్లలో ఎక్కువగా లభించే సీమ చింతకాయలు ఇప్పుడు పట్టణాల్లోనూ పండ్ల మార్కెట్లు, అక్కడక్కడా తోపుడు బండ్లపై అమ్మకానికి కనిపిస్తున్నాయి. అలా మీకు కూడా ఇవి గనుక కనిపిస్తే..

Health Benefits: సీమ చింతకాయలు కనిపిస్తే.. అస్సలు మిస్ చేయకుండా తినండి!!
Jungle Jalebi
Follow us
Chinni Enni

|

Updated on: Aug 07, 2023 | 4:25 PM

మనకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు కాలాల అనుగుణంగా లభ్యమవుతూ ఉంటాయి. అలా సీజనల్ గా దొరికే వాటిని తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాలానుగుణంగా లభించే వాటిలో సీమ చింతకాయలు కూడా ఒకటి. ఒకప్పుడు పల్లెటూళ్లలో ఎక్కువగా లభించే సీమ చింతకాయలు ఇప్పుడు పట్టణాల్లోనూ పండ్ల మార్కెట్లు, అక్కడక్కడా తోపుడు బండ్లపై అమ్మకానికి కనిపిస్తున్నాయి. అలా మీకు కూడా ఇవి గనుక కనిపిస్తే.. అస్సలు మిస్ చేయకుండా తినండి. తీపి, వగరు రుచిని కలిగి ఉండే ఈ సీమ చింతకాయలను తినడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలు చాలా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.

-సీమ చింతకాయలు రుచికి తీపి, వగరుగా ఉంటాయి. చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. సీమ చింతకాయలను జింగిలం జిలేజి అని కూడా పిలుస్తారు.

-మధ్య వేసవి కాలం నుంచి వర్షాకాలం ముగిసేవరకూ లభించే ఈ కాయల్లో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా.. కొవ్వులు తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

-సీమ చింతకాయల్లో విటమిన్లు B1, B6, A, C కూడా ఉంటాయి. విటమిన్ C శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి.

-సీమ చింతకాయలు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు అందుతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

-సీజనల్ గా లభించే సీమ చింతకాయలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎక్కువసేపు నమిలి తింటాం కాబట్టి దంతాలు కూడా శుభ్రపడతాయి.

-గర్భిణీ స్త్రీలు, బాలింతలకు సీమ చింతకాయలు సరైన పోషకాహారం. గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.

-సీమ చింతకాయలు తినడం వల్ల నాడీమండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తనాళాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. కంటిచూపును పెంచుతాయి.

-బరువు తగ్గాలనుకునేవారికి.. సీమచింతకాయలు మంచి స్నాక్. ఇవి తింటే కడుపునిండిన భావన కలిగి చిరుతిళ్లు తినాలన్న కోరిక తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడంతో పాటు.. ఒత్తిడి, ఆందోళన సమస్యల్ని కూడా తగ్గిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..