Monsoon Foot Care Tips: వర్షాకాలంలో మీ పాదాలు భద్రం.. ఈ చిట్కాలతో ఆ సమస్యలు దూరం..
అసలే వర్షాకాలం.. ఆపై ప్రతిరోజూ వర్షపు నీటిలో తడుస్తూ విధులకు వెళ్లాల్సిందే. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా ఉండటం అంటే అది సాధ్యం కాని పని. అందుకే మీ చర్మం జుట్టుతో పాటు, వర్షాకాలంలో పాదాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలం ప్రారంభమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. పాదాలు తరచుగా వర్షంలో తడిసిపోతాయి. ఈ సందర్భంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా రింగ్వార్మ్, దురద సమస్యలు పాదాలను వేధిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
