Plum Fruit Benefits: పుల్లగా ఉండే అల్ బుకరా పండ్లతో కొండంత ఆరోగ్యం.. వెంటనే మీ ఆహారంలో చేర్చుకోండి..
వర్షాకాలంలో ఎక్కువగా దొరికే వాటిలో అల్ బుకరా పండ్లు ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడగానే తినాలనించేలా ఉండే ఈ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పండ్లును పోషకాల గని అని చెప్పవచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డిలతోపాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. అల్ బుకరా పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
