Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Grapes Benefits: ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో

Dry Grapes Benefits:ద్రాక్ష పండ్లను ఎండబెట్టి ఎండు ద్రాక్షను తయారుచేస్తారు. ద్రాక్షలో ఎన్ని మంచి పోషకాహర విలువలు కలిగి ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎండు ద్రాక్షలో కూడా..

Dry Grapes Benefits: ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో
Dry Grapes
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2021 | 4:41 PM

Dry Grapes Benefits:ద్రాక్ష పండ్లను ఎండబెట్టి ఎండు ద్రాక్షను తయారుచేస్తారు. ద్రాక్షలో ఎన్ని మంచి పోషకాహర విలువలు కలిగి ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎండు ద్రాక్షలో కూడా పోషకార విలువలున్నాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ముఖ్యంగా సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తింటే యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా రక్షణ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఎండు ద్రాక్షని నానబెట్టి రోజూ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

*ఎండుద్రాక్షను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి.

*నానబెట్టిన ఎండుద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఐరెన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అందుకని రక్త హీనతతో బాధపడేవారికి నానబెట్టిన ఎండు ద్రాక్ష మంచి ఔషధం. ఎండుద్రాక్షలో ఉండే రాగి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

*బీపీ ఉన్నవారికి నానబెట్టిన ఎండుద్రాక్ష మంచి సహాయకారి. ఇందులో ఉండే పొటాషియం.. రక్తపోటుని నివారిస్తుంది. * మలబద్ధకం, అసిడిటీ, అలసట సమస్యలున్నవారికి నానబెట్టిన ఎండు ద్రాక్ష మంచి మెడిసిన్. *ఎండుద్రాక్షలో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్  రక్తహీనత దరిచేరకుండా చేస్తోంది. *ఎండుద్రాక్షలో ఉన్న కాల్షియం ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

*ఎండుద్రాక్షను పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగు పరుస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది.  అంతేకాదు లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శుక్ర కణాలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అందువల్ల పురుషులు ఎండు ద్రాక్షను పాలల్లో కలిపి తరచుగా తీసుకోవడం మంచిది.

Also Read: సూర్యప్రభ వాహ‌నంపై ఊరేగిన మ‌ల‌య‌ప్ప స్వామిని దర్శిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. అయినా బ్రేక్ కోసం చూస్తోన్న చెల్
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. అయినా బ్రేక్ కోసం చూస్తోన్న చెల్
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
షారుఖ్, అక్షయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అజయ్
షారుఖ్, అక్షయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అజయ్
ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. మండిపడుతున్న జనాలు!
ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. మండిపడుతున్న జనాలు!
DC vs RR: ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోనున్న పింక్ పాంథర్?
DC vs RR: ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోనున్న పింక్ పాంథర్?
దుబాయ్‏లో ఎన్టీఆర్ ధరించిన ఈ షర్ట్ ధర తెలిస్తే..
దుబాయ్‏లో ఎన్టీఆర్ ధరించిన ఈ షర్ట్ ధర తెలిస్తే..
ఒత్తిడితో ఐదుగురు చైనీస్ AI శాస్త్రవేత్తల అకాల మరణం..
ఒత్తిడితో ఐదుగురు చైనీస్ AI శాస్త్రవేత్తల అకాల మరణం..