Benefits of Crying: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ఉన్నాయట

Benefits of Crying: ఎవరికైనా బాధ వస్తే కంట కన్నీరు పెడుతుంది. అయితే అలా ఎవరైనా ఏడుస్తుంటే.. మనకు బాధ వేస్తుంది అయ్యో అనిపిస్తుంది. ఊరుకో అంటూ.. సముదాయిస్తాం.. అయితే నిజానికి నవ్వితే..

Benefits of Crying:  నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ఉన్నాయట
Crying
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2021 | 2:07 PM

Benefits of Crying: ఎవరికైనా బాధ వస్తే కంట కన్నీరు పెడుతుంది. అయితే అలా ఎవరైనా ఏడుస్తుంటే.. మనకు బాధ వేస్తుంది అయ్యో అనిపిస్తుంది. ఊరుకో అంటూ.. సముదాయిస్తాం.. అయితే నిజానికి నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో అన్నే ప్రయోజనాలు ఏడుపు వలన ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే.. మనిషి అప్పుడప్పుడు ఏడిస్తే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

*ఏడుస్తున్నప్పుడు.. కన్నీరు వస్తుంది. అలా వచ్చే కన్నీరుతో కళ్ళల్లో ఉన్న దుమ్ము, మలినాలు బయటకు వెళ్లాయట. అంతేకాదు కంటినీరులో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. *ఏడవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని తగ్గిస్తుంది. * ఎక్కువ సమయం ఏడ్చేవారిలో ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావేద్వేగాల సంబంధించిన మార్పులు కలుగుతాయి. నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. *ఏడుపు డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * కన్నీరుతో శరీరంలోని విషతుల్యాలు బయటకుపోతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. *కన్నీళ్లు కంటికి ఒక వ్యాయామంలా పనిచేస్తాయి.దీనివల్ల కళ్లు ప్రశాంతతను కలిగి ఉంటాయి. *ఏడుపు వల్ల ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు తగ్గుతాయి. *ఎడవడం వలన మనసులోఉన్న బాధ తగ్గి మనస్సు తేలిక అవుతోంది.

సో ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే కన్నీరు ని కన్నీరు పెడుతున్న వారిని ఊరుకోబెట్టడం మానేసి.. కొంచెం సేపు వారిని అలా వదిలేస్తే.. వారే తమలో తాము సర్దుకుంటారు.

Also Read:   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే