Coriander Seeds Water: ధనియాలను నాన బెట్టిన నీటిని తాగితే అమేజింగ్ బెనిఫిట్స్!!

ధనియాలు అంటే తెలియని వారుండరు. పురాతన కాలం నుంచి కూడా ధనియాలను బాగా ఉపయోగించేవారు. ధనియాలతో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండేవి. వీటిని తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ధనియాల్లో అనేక ఔషధాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించేవారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల చక్కటి రుచి వస్తుంది. ధనియాలతో చేసే కషాయం అయినా ధనియాలను నానబెట్టిన నీటిని..

Coriander Seeds Water: ధనియాలను నాన బెట్టిన నీటిని తాగితే అమేజింగ్ బెనిఫిట్స్!!
Coriander Seeds
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 29, 2023 | 10:33 PM

ధనియాలు అంటే తెలియని వారుండరు. పురాతన కాలం నుంచి కూడా ధనియాల ఉపయోగం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ధనియాలను రోటి పచ్చళ్లు, మసాలా వంటల్లో బాగా ఉపయోగించేవారు. ధనియాలతో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండేవి. వీటిని తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ధనియాల్లో అనేక ఔషధాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించేవారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల చక్కటి రుచి వస్తుంది. ధనియాలతో చేసే కషాయం తాగినా, ధనియాలను నానబెట్టిన నీటిని తీసుకున్నా పలు దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

థైరాయిడ్ కంట్రోల్:

క్రమం తప్పకుండా ధనియాల నీటిని తాగడం వల్ల థైరాయిడ్ ను కంట్రోల్ చేయవచ్చు. ధనియాలను పొడి చేసి దాన్ని నీటిలో వేసి మరిగించి.. ఉదయాన్నే తీసుకోవడం వల్ల థైరాయిడ్ ను కంట్రోల్ లోకి తీసుకురావచ్చు.

ఇవి కూడా చదవండి

ఎసిడిటీ తగ్గతుంది:

ధనియాలను నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనియాల నీటిని తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొవ్వు కరుగుతుంది:

ధనియాల నీటిని తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. అంతే కాకుండా బరువు కూడా తగ్గుతారు

డయాబెటీస్ కంట్రోల్:

నాన బెట్టిన ధనియాలు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. అంతేకాకుండా ఇవి ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది:

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల ఇప్పుడు అనేక మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ధనియాల నీటిని తాగితే జుట్టు బలంగా, దృఢంగా ఉంటాయి.

చర్మాన్ని రక్షిస్తుంది:

ధనియాల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

పీరియడ్స్ లో వచ్చే అధిక రక్త స్రావాన్ని తగ్గిస్తుంది:

చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం అవుతుంది. అలాగే రక రకాల నొప్పులు కూడా వస్తూంటాయి. ఇలాంటి సమయంలో ధనియాలను నమిలినా, నాన బెట్టిన నీటిని తాగి మంచి ఉపశనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..