Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!

Fenugreek: నేటి కాలంలో చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. తలలో దురదతో పాటు చాలా సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!
Fenugreek
Follow us

|

Updated on: May 15, 2022 | 6:48 AM

Fenugreek: నేటి కాలంలో చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. తలలో దురదతో పాటు చాలా సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. తలలో నిరంతరం దురద ఉండటం వల్ల వెంట్రుకల వేర్లు బలహీనంగా మారతాయి. అంతేకాదు జుట్టు రాలిపోతుంది. చుండ్రు బట్టలపై, చర్మంపై కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో దీనికి చికిత్స చేయడం అవసరం. కాబట్టి కొన్ని నివారణల గురించి తెలుసుకుందాం.

మెంతులు, నిమ్మకాయ

మెంతి గింజలను ఒక గిన్నెలో రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య కనిపించదు.

మెంతి గింజలు, అలోవెరా జెల్

మెంతి గింజలను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి తాజా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్‌ను మీ స్కాల్ప్, హెయిర్‌పై బాగా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూ సహాయంతో జుట్టును కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

Health Tips: డ్రైవింగ్‌ చేసేటప్పుడు వెన్నునొప్పి వేధిస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ