AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టనంటున్న షుగర్.. ఈ టిప్స్ ఫాలో అయితే తప్పించుకునే చాన్స్..!

డయాబెటీస్.. ప్రపంచంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల వ్యాధి. వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. షుగర్ వచ్చిన వాళ్లకు దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఇదివరకు పెద్ద వాళ్లకు మాత్రమే వచ్చే డయాబెటీస్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తోంది.

Diabetes
Nikhil
|

Updated on: Nov 15, 2025 | 6:31 PM

Share

డయాబెటీస్.. ప్రపంచంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల వ్యాధి. వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. షుగర్ వచ్చిన వాళ్లకు దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఇదివరకు పెద్ద వాళ్లకు మాత్రమే వచ్చే డయాబెటీస్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తోంది.

ఈ రోజు మానవాళిని భయపెడుతున్న సైలెంట్ కిల్లర్ డయాబెటిస్ గురించి అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవడంతో కొంతైనా తగ్గంచుకోవచ్చు. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ రాజధానిగా మారుతోంది – కోట్లాది మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు.

గతంలో 40–50 ఏళ్ల వారిలోనే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు 15–20 ఏళ్ల యువతలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రులకు వచ్చే 30 శాతం మంది మధుమేహ రోగుల్లో  20–30 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు 10–15 ఏళ్ల పిల్లలకే డయాబెటిస్ స్టార్ట్ అవుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు, ఒబెసిటీ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

డయాబెటిస్ రెండు రకాలు

టైప్-1:

ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ తయారీ తగ్గుతుంది. జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి.

టైప్-2:

ఇది 90 శాతం కేసుల్లో కనిపిస్తుంది. జీవనశైలి మార్పులతోనే  దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. లేదా రివర్స్ కూడా చేయవచ్చు.

యువతలో టైప్-2 డయాబెటిస్ పెరగడానికి కారణం అధిక బరువు. పిల్లల్లోనే ఊబకాయం పెరుగుతోంది. ఇది డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణమవుతుంది.

నివారణ సాధ్యమే

రోజూ 30–45 నిమిషాల వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం (పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు), రాత్రి 7–8 గంటల నిద్ర, ఒత్తిడి తగ్గించడంతో నివారణ సాధ్యమవుతుంది. బరువు 5–10 శాతం తగ్గితే డయాబెటిస్ రాకుండా ఆపవచ్చు. ఉన్నప్పటికీ నియంత్రణలోకి ఉంచుకోవచ్చు. డయాబెటిస్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అయితే, దాన్ని దరి చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం