Telugu News Health Drink these five drinks effective for relief from stomach acidity Health Tips for Acidity
Acidity Problem: కొంచెం తిన్న గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఎసిడిటీ సమస్యకు ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి..
Tips for Acidity: ఉరుకు పరుగుల జీవితంలో మనం తినే ఆహారం వల్ల ఉదరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా కడుపులో అనేక సమస్యలు వస్తుంటాయి. కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్దకం, మంట, ఎసిడిటీ లాంటివి వస్తాయి. వాస్తవానికి ఎసిడిటీ సమస్య తర్వాతే ఉదరానికి సంబంధించిన అన్ని సమస్యలు మొదలవుతాయి. అయితే.. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఇంట్లో నుంచే చెక్ పెట్టవచ్చు. ఎసిడిటీ సమస్య (Acidity issue) నివారణకు తీసుకోవాల్సిన 5 పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..