Weight Loss: వ్యాయామానికి ముందు కాఫీ తాగితే.. బరువు ఇట్టే తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Cup of Coffee before Exercise: ఆధునిక ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఊబకాయం.. మారుతున్న జీవనశైలీ, ఆహారం, ఒత్తిడి ఇవన్నీ కూడా శరీరంపై తీవ్ర

Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2021 | 12:13 PM

Cup of Coffee before Exercise: ఆధునిక ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఊబకాయం.. మారుతున్న జీవనశైలీ, ఆహారం, ఒత్తిడి ఇవన్నీ కూడా శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కావున చాలా మంది బరువు తగ్గేందుకు లేనిపోని ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. వర్కవుట్లు, డైట్లు చేస్తూ ఎంతో కష్టంతో బరువు తగ్గేందుకు శ్రమిస్తుంటారు.

1 / 5
Representative Image

Representative Image

2 / 5
గ్రెనడా విశ్వవిద్యాలయం ఫిజియాలజీ విభాగం నిర్వహించిన అధ్యయనం ప్రకారం... వ్యాయామం చేయడానికి అరగంట ముందు కాఫీని తాగడం వల్ల కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుందని తేలింది. దీంతో సులువుగా బరువు తగ్గొచ్చు.

3 / 5
ఏరోబిక్ వ్యాయామానికి అరగంట ముందు సుమారు 3 మి.గ్రా కెఫిన్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ రేటు గణనీయంగా పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే.. మధ్యాహ్నం తాగితే ఇంకా మేలని యూజీఆర్ విభాగం ఫ్రొఫెసర్ ఫ్రాన్సిస్కో జె అమారో-గహెట్ తెలిపారు.

4 / 5
Representative Image

Representative Image

5 / 5
Follow us