AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!

మన కళ్ళు మనకు చాలా విలువైనవి. చూపు స్పష్టంగా ఉండాలంటే విటమిన్ ఎ పోషకం చాలా ముఖ్యం. విటమిన్ ఎ తక్కువైతే కళ్ళు పొడిబారడం, రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మన ఆహారంలో విటమిన్ ఎ ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Feb 13, 2025 | 8:04 PM

Share
పాలు, జున్ను, పెరుగులో విటమిన్ ఎ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ విటమిన్ ఎ రెటీనాకు చేరడానికి సహాయపడుతుంది. అయితే పాలు, పెరుగును మితంగా తీసుకోవడం మంచిది.

1 / 6
పాలకూర, ఇతర ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ ఎ తో పాటు లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. ఆకుకూరలను స్మూతీస్‌లో వేసుకోవచ్చు, సలాడ్స్‌లో కలుపుకోవచ్చు లేదా వెల్లుల్లితో కలిపి వండుకోవచ్చు.

2 / 6
క్యారెట్లు కంటికి చాలా మంచివి. వీటిలో బీటా-కెరోటిన్ అనే విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి, రేచీకటిని నివారించడానికి, వయసుతో వచ్చే చూపు తగ్గడాన్ని అడ్డుకోవడానికి సహాయపడుతుంది. క్యారెట్లను పచ్చిగా తినొచ్చు, వండొచ్చు లేదా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు.

3 / 6
చిలగడదుంపల్లో విటమిన్ ఎ చాలా ఎక్కువ. ఒక చిన్న సైజు చిలగడదుంప తింటే చాలు.. రోజుకి కావలసిన విటమిన్ ఎ లో రెండింతల కంటే ఎక్కువ అందుతుంది. వీటిని కాల్చి, మెత్తగా చేసి, లేదా ఫ్రైస్ లాగా కూడా తినొచ్చు.

4 / 6
ఆ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ గుడ్లు తినడం అస్సలు ఆరోగ్యానికి ఏ మాత్రం హానికరం కాదు. ఇందుకు విరుద్ధంగా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. గుడ్లలో కొవ్వు ఉంటుందని, అయితే ఇది శరీరానికి మంచిదని వైద్యులు కూడా అంటున్నారు.

5 / 6
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇవి కంటి పొడిబారడాన్ని తగ్గిస్తాయి, కంటి పనితీరును మెరుగుపరుస్తాయి. చేపలు తినని వాళ్ళు చేప నూనె సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

6 / 6
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..

మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం

ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!

దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!

మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?