AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తం దానం చేయడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

అన్నదానం, రక్తదానం చేయడం చాలా మంచిదని మన పెద్దలు, పూర్వీకులు చెబుతుంటారు. అందుకే కనీసం ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలంటారు. అయితే కొంత మంది రక్తదానం చేయకూడదు, దీని వలన మీరు మరింత బలహీనం అవుతారని చెప్తుంటారు. మరి అసలు రక్తదానం చేయడం మంచిదా? చేయక పోవడం మంచిదా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 26, 2025 | 5:48 PM

Share

1 / 5
ఎవరికైనా పెద్ద సమస్య వచ్చి రక్తం అవసరమైనది అనిపించినప్పుడు చాలా మంది రక్తదానం చేస్తుంటారు. ఏ వృత్తిలో ఉన్న వారైనా, ధనవంతులైనా, పేదవారైనా సరే రక్తం దానం చేసి ఆ వ్యక్తికి పునర్జన్మనిస్తారు.అయితే కొన్నిసార్లు కొంత మందిలో కొన్ని రకాల ఆలోచనలు చుట్టుముడుతుంటాయి. అసలు రక్తదానం చేయడం మంచిదేనా? దీని వలన నేను ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటానా? అనే అపోహలు ఉంటాయి. కానీ వీటిని కొట్టి పారేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? ఆరోగ్యవంతులైన వారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే నెలకు మూడు నుంచి నాలుగు సార్లు 350 ఎమ్‌ఎల్ రక్తం దానం చేయవచ్చునంట.

2 / 5
ఇది వారి ఆరోగ్యం ఏ విధమైన నెగిటివ్ ప్రభావం చూపించదంట. వీరు కోల్పోయిన  రక్తం దాదాపు 48 గంటల్లో తిరిగి పొందుతారంట. అంతే కాకుండా,  మూడు లేదా నాలుగు వారాల్లో ఎర్ర రక్తకణాలు కూడా ఉత్పన్నం అవుతాయంట. అందుకే రక్త దానం చేయడానికి ఎవరూ భయపడాల్సిన పనే లేదు అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
 అంతే కాకుండా రక్తదానం చేయడం వలన గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుదంట. అంతే కాకుండా తరచుగా రక్తదానం చేయడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అనుకూలంగా ఉంటాయంట. అంతే కాకుండా అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా చాలా త్వరగా బయటపడుతారంట. అందుకే రక్తదానం చాలా మంచి ఆరోగ్య కరమైన ప్రక్రియ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
ఇవే కాకుండా రక్తదానం చేసిన వారిలో సంకల్పబలం పెరుగుతుందంట. వారు నూతనుత్సాహంగా కనిపించడమే కాకుండా ఆత్మస్థైర్యం కూడా రెట్టింపు అవుతుందని చెబుతున్నారు నిపుణులు.  రక్తదానం చేయడం వల్ల ఒక లక్ష్యాన్ని సాధించాలనే భావన, సంకల్పం కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మీ జీవితాన్నే మార్చుతుందని వారు చెబుతున్నారు.

5 / 5
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్

కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే

ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల

మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?

మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?

Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా